అన్వేషించండి

Boyapati: 'అఖండ' సీక్వెల్ పై బోయపాటి ఫోకస్.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్..?

'అఖండ' సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇదే ఊపులో సీక్వెల్ అనౌన్స్ చేస్తే.. మంచి బజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వందకి పైగా థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా వెంటనే చేయాలని భావిస్తున్నారట. నిజానికి బోయపాటి.. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టాలి. 

కానీ బన్నీ 'పుష్ప' పార్ట్ 2 షూటింగ్ లో బిజీ కానున్నారు. అది పూర్తయ్యేవరకు బోయపాటి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈలోగా 'అఖండ' సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇదే ఊపులో సీక్వెల్ అనౌన్స్ చేస్తే.. మంచి బజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఒక్క తెలుగుకి మాత్రమే పరిమితం చేయకుండా.. పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలనుకుంటున్నారు. 

'అఖండ'కు సీక్వెల్ అంటే బాలయ్య కూడా ఒప్పుకోవడం ఖాయం. కానీ ఆయన గోపీచంద్ మలినేని సినిమాకి కమిట్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో 'అఖండ' సీక్వెల్ కి కాల్షీట్స్ ఇవ్వలేరు. మరి ఈ విషయంలో బోయపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి! 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dwaraka Creations (@dwarakacreation)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chinni Serial Today May 2nd: చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
Illu Illalu Pillalu Serial Today may 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ ధీరజ్‌కి డబ్బు సాయం చేయగలదా! నగలు తాకట్టుకు వెళ్లినట్లు సేన, భద్రావతిలకు తెలిసిపోయిందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ ధీరజ్‌కి డబ్బు సాయం చేయగలదా! నగలు తాకట్టుకు వెళ్లినట్లు సేన, భద్రావతిలకు తెలిసిపోయిందా!
Lakshimi Raave Maa Intiki Serial Today May1st: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News:పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Embed widget