అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Bollywood Updates: సోషల్ మీడియాను ఏలుతోన్న బ్యూటీస్ వీళ్లే! పోస్టు పెడితే లైకులే లైక్‌లు

సెలబ్రిటీలను ఫాలో అవ్వడం కోసమే చాలా మంది వివిధ ఫ్లాట్ ఫార్మ్ లలో అకౌంట్స్ ను మైంటైన్ చేస్తున్నారు.

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఈ సోషల్ మీడియా కారణంగానే చాలా మంది సినీ అవకాశాలు కూడా అందుకున్నారు. సామాన్యులకు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సోషల్ మీడియా మంచి వేదికవుతోంది. ఇక సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్స్ లో ఉంటుంది. కేవలం సెలబ్రిటీలను ఫాలో అవ్వడం కోసమే చాలా మంది వివిధ ఫ్లాట్ ఫార్మ్ లలో అకౌంట్స్ ను మైంటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు అమితదారణను సంపాదించుకున్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ,


వారిలో ఎక్కువమంది నెటిజన్లను ఇంప్రెస్ చేసిన వారు మాత్రం కొందరే. ఇలాంటి వారిలో టాప్ ఎవరనే అంశం గురించి ఆర్మాక్స్ మీడియా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సోషల్ మీడియాలో బాగా ప్రేమను పొందుతున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాను ఆ సర్వే కంపెనీ విడుదల చేసింది. దాని ప్రకారం.. మొదటిస్థానంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నిలిచింది. వయసు మీద పడుతున్నా.. దీపికా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 


రణవీర్ తో పెళ్లి తరువాత ఆమెకి అవకాశాలు తగ్గుతాయేమో అనుకున్నారు. కానీ నటిగా ఇంకా బిజీ అయింది. నెటిజన్లను ఆకర్షించే పోస్ట్ లు పెడుతూ సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ పెంచుకుంటోంది. పలు ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తోంది. తన భర్త రణవీర్ తో కలిసి ఈ మధ్య స్పెషల్ వీడియోలను షూట్ చేసుకుంటూ వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దానికి తగ్గట్లే అమ్మడు టాప్ ప్లేస్ లో నిలిచింది. 


ఇక రెండో స్థానంలో ఆల్ టైమ్ ఫేవరెట్ అలియా భట్ చోటు దక్కించుకుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు పలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది అలియా. అంతేకాదు.. తన పెట్స్ తో సరదాగా తీసుకున్న వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. నిత్యం తన ఫాలోవర్లకు ట్రీట్ ఇచ్చే అలియా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. 


కత్రినా కైఫ్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్స్ లో ఉంటుంది. తన ఫోటోలతో, వీడియోలతో నెటిజన్లను సమ్మోహపరిచే ఈ బ్యూటీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక శ్రద్ధా కపూర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. తన హాట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే తాప్సీ కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today May 5th: రిసార్ట్స్‌కు బయలుదేరిన చక్రి కుటుంబం...మార్గమధ్యలో మామాకోడళ్ల ఫోజులు
పొదరిల్లు: రిసార్ట్స్‌కు బయలుదేరిన చక్రి కుటుంబం...మార్గమధ్యలో మామాకోడళ్ల ఫోజులు
Ram Charan RC17 Update : రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
Gunde Ninda Gudi Gantalu Mai 5th Episode: మనోజ్ మాజీ ప్రేయసి రీఎంట్రీ, రోహిణిని గెంటేసిన ప్రభావతి, క్లారిటీ ఇచ్చిన శ్రుతి మీనా - గుండెనిండా గుడిగంటలు మే5 ఎపిసోడ్
మనోజ్ మాజీ ప్రేయసి రీఎంట్రీ, రోహిణిని గెంటేసిన ప్రభావతి, క్లారిటీ ఇచ్చిన శ్రుతి మీనా - గుండెనిండా గుడిగంటలు మే5 ఎపిసోడ్
Lakshimi Raave Maa Intiki Serial Today May4th: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
Embed widget