అన్వేషించండి

Subhasree: రతిక అతడిని తిట్టినప్పుడు బాధేసింది, అతడు గెలవాలని కోరుకుంటున్నా - శుభశ్రీ

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన తర్వాత పలువురు కంటెస్టెంట్స్ గురించి తన అభిప్రాయాలు బయటపెట్టింది శుభశ్రీ.

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో వరుసగా అయిదు వారాల పాట అయిదుగురు లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో శుభశ్రీ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. మామలూగా ప్రతీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోగానే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి తమ తమ అభిప్రాయాలను బయటపెడతారు. అలాగే శుభశ్రీ కూడా తను అన్న అని పిలిచే పల్లవి ప్రశాంత్‌పై, శివాజీపై వ్యాఖ్యలు చేసింది. శివాజీ వల్ల తను ఇబ్బంది పడిన సందర్భం గురించి కూడా గుర్తుచేసుకుంది. పల్లవి ప్రశాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది.
 
పల్లవి ప్రశాంత్ గురించి..

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరిని తన అక్క లేదా చెల్లి, అన్నా అని వరసలతోనే పిలుస్తాడు. అలాగే శుభశ్రీని కూడా తన చెల్లి అంటూ పిలవడం మొదలుపెట్టాడు. అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ గురించి మీ అభిప్రాయం ఏంటి, గేమ్ ఎలా ఆడుతున్నాడు అని శుభశ్రీకి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘సూపర్ ఆడుతున్నాడు. నేను అన్నా అని పిలుస్తా. చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. చాలా పాజిటివ్ ఉన్నాడు. మంచి అబ్బాయి. రతిక పవర్ అస్త్రా టైమ్‌లో తిట్టింది కదా. చాలా బాధగా అనిపించింది నాకు కూడా. అమాయకుడు. గేమ్ మీదే మొత్తం ఆలోచన ఉంది. చాలా నేర్చుకోవాలని అనుకున్నా. అన్నయ్య నాకొక మంచి పాట నేర్పించు అనేదాన్ని. మేమిద్దరం కలిసి ఉండే సందర్భాలు చాలా క్యూట్ ఉంటాయి. ఎప్పుడూ కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే అంత ఇష్టం నాకు తనంటే. నాకు అన్న లేడు లైఫ్‌లో అన్నాను. అయితే సరే జీవితాంతం నేను నీకు అన్నా, నువ్వు నాకు చెల్లి అన్నాడు. మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నువ్వు గెలవాలి. అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను’’ అంటూ పల్లవి ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పింది శుభశ్రీ.

శివాజీ గురించి..

వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయినందుకు తనకు చాలా బాధగా ఉందని, ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ బాయ్స్ హాస్టల్‌లాగా ఉందని కామెంట్స్ చేసింది శుభశ్రీ. ఒకప్పుడు శివాజీ వల్ల అసౌకర్యంగా ఫీల్ అయ్యానని చెప్పి ఇప్పుడు ఆయనే తన ఫేవరెట్ అని చెప్తున్న శుభశ్రీ మాటలను ప్రశ్నించగా.. ‘‘మీరు 5 నిమిషాలు చూశారు. అలా ఎలివేట్ అయ్యింది. శివాజీ గారు, నేను ముందు నుండి కనెక్ట్ అయ్యాము. 5 నిమిషాలు చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు. తినేటప్పుడు ఏడ్చాను కానీ అక్కడ శోభా శెట్టి కూడా ఉంది. తను వస్తే బాగుండేది. అమ్మాయి, అమ్మాయిలాగా ఉండేది. కానీ శివాజీ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. 5 నిమిషాల తర్వాత కూడా మేము కనెక్ట్  అయిపోయాము. నేను వెళ్లే టైమ్‌లో కూడా నన్ను శుభమ్మ అని పిలుస్తారు. అదే గౌరవం ఉంటుంది ఇప్పటికీ. నన్ను బుజ్జమ్మ అంటారు. మా నాన్నమ్మ పేరు బుజ్జమ్మ. నువ్వు మా నాన్నమ్మలాగా ఉంటావు అంటారు. నాకు ఆయనంటే చాలా గౌరవం, ప్రేమ. ఇలాగే జీవితాంతం ఉంటుందని అనుకుంటున్నాను. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుండి. సినిమాల గురించి, అనుభవాల గురించి, జీవితంలో ఏమేం చేశారు అని ఇలా చాలా మాట్లాడుకున్నాం. తప్పకుండా నా ఫేవరెట్ శివాజీ గారు’’ అంటూ శివాజీని ప్రశంసలతో ముంచేసింది శుభశ్రీ.

Also Read: బిగ్ బాస్‌లో ఆటగాళ్లు vs పోటుగాళ్లు - మొదటిరోజే ఏడుపు మొదలుపెట్టిన అశ్విని శ్రీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
Embed widget