అన్వేషించండి

Bigg Boss OTT Logo: 24/7 ఈసారి ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు

బిగ్ బాస్ ఓటీటీ షోకి సంబంధించిన లోగోను విడుదల చేశారు నిర్వాహకులు. 

బుల్లితెరపై బిగ్ బాస్(Bigg Boss Telugu) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss Telugu OTT) వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఈ షో కొత్త ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుందని చెబుతున్నారు. 

తాజాగా ఈ షోకి సంబంధించిన లోగోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. 'బ్లూ కలర్ ఐ'తో ఉన్న లోగో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 24/7 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని పోస్టర్ పై రాసి ఉంది. తెలుగు ఆడియన్స్ కి మరో లెవెల్ లో ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నామని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. అంటే ఈసారి ఫన్ మాములుగా ఉండదన్నమాట. 

ఫిబ్రవరి 26 నుంచి షో మొదలుకానుందని టాక్. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక ఈ షోలో ఒకప్పటి కంటెస్టెంట్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నారని సమాచారం. తేజస్వి, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలానే నటుడు తనీష్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. సింగర్స్ కేటగిరీలో హేమచంద్ర ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈసారి సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్స్ చాలా మంది కనిపిస్తారట. కంటెస్టెంట్ లిస్ట్ ఫైనల్ అయిందని త్వరలోనే వారిని క్వారెంటైన్ లో పెట్టబోతున్నారని తెలుస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget