అన్వేషించండి

Aman Masud: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మసూద్ రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

Aman Masud: మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అమన్ మసూద్.. బిగ్ బాస్ 10 తెలుగు కామనర్స్ లిస్టులో టాప్ 3లో నిలిచాడు. అతడి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తగా గుర్తింపు పొందారు.
  • బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో బలమైన పోటీదారుగా నిలిచాడు.
  • అగ్రెసివ్ గేమ్‌ప్లేతో జడ్జిలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
  • బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్ళడానికి బలమైన పోటీదారుడు.

Aman Masud: అమన్ మసూద్.. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ల లిస్టుల్లో ఒకరు.  అగ్నిపరీక్ష టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు. మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ లిస్టులో  అమన్ మసూద్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అతడి రియల్ లైఫ్, కెరీర్, ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

రియల్ లైఫ్ & కెరీర్

అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగుల ప్రపంచం నుంచి చిన్నగా నటన వైపు అడుగులు వేసి ఫ్యాషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ ద్వారా డిజిటల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. పలు డిజిటల్ షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు, ఆన్‌లైన్ సిరీస్‌లలో నటించాడు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

సోషల్ మీడియా

అమన్ మసూద్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫిట్‌నెస్ వీడియోలు, ఫ్యాషన్ షూట్స్,  డే-టు-డే అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటాడు. యూత్ నుంచి మంచి సోషల్ మీడియా సపోర్ట్ అందుకోవడమే కాకుండా 'అగ్నిపరీక్ష 2' లో అడుగుపెట్టిన తర్వాత ఇతని ఫాలోయింగ్ మరింత పెరిగింది.

బిగ్ బాస్ 10 తెలుగు  

బిగ్ బాస్ 10 తెలుగులో కామనర్.. డిజిటల్ కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకోవడానికి ప్రారంభమైన 'అగ్నిపరీక్ష 2' షోలో పాల్గొని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగాడు. తన టాలెంట్, ఎనర్జీ ఆధారంగా 'అగ్నిపరీక్ష 2' ఫినాలే ఓటింగ్ ట్రెండ్స్‌లో రోహిత్ నాయుడు, ఆర్జే చరణ్‌లతో పాటు టాప్ 3 రేసులో నిలిచాడు.

Also read: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఆర్జే చరణ్ మహదేవ్.. రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ వరకు!

అగ్నిపరీక్ష పర్ఫార్మెన్స్

అగ్నిపరీక్ష షోలో ఇచ్చిన ప్రతి ఫిజికల్ టాస్క్‌ను ఎంతో పట్టుదలతో ఆడుతూ జడ్జీల దృష్టిని ఆకర్షించారు అమన్. మ్యూజికల్ చైర్స్ వంటి ఫిజికల్ అండ్ మైండ్ గేమ్స్‌లో ఆల్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గేమ్‌లో భాగంగా సంచాలక్‌తో జరిగిన చిన్న చిన్న వాగ్వాదాలు అగ్నిపరీక్ష షోలో పెద్ద చర్చగా మారాయి. ఇవన్నీ తనను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిపాయి. 

Also read: బిగ్ బాస్ సీజన్ 10 లాంచింగ్ డేట్ - హౌస్‌లో కంటెస్టెంట్స్ ఎవరంటే?

ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 స్టార్టింగ్ నుంచి ఊహించని రేంజ్ ఓటింగ్ సపోర్ట్‌ను దక్కించుకున్న కంటెస్టెంట్లలో ఒకరు అమన్.  తన అగ్రెసివ్ గేమ్‌ప్లే, కాన్ఫిడెన్స్ వల్ల జడ్జీలు, ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించి బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్లేందుకు బలమైన పోటీదారుగా నిలిచాడు. 

Also read: ఇంజినీరింగ్ నుంచి బుల్లితెర క్రేజ్ వరకు.. సౌందర్య రెడ్డి రియల్ లైఫ్, బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ విశేషాలు!

Frequently Asked Questions

అమన్ మసూద్ బిగ్ బాస్ 10 తెలుగులో ఎలా పాల్గొంటున్నాడు?

అమన్ మసూద్ 'బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2' కంటెస్టెంట్. మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ లిస్టులో అతని పేరు గట్టిగానే వినిపిస్తుంది.

అమన్ మసూద్ తన కెరీర్‌ను ఎలా ప్రారంభించాడు?

అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ ద్వారా డిజిటల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

'అగ్నిపరీక్ష 2'లో అమన్ మసూద్ ప్రదర్శన ఎలా ఉంది?

అతను ప్రతి ఫిజికల్ టాస్క్‌ను పట్టుదలతో ఆడుతూ జడ్జీల దృష్టిని ఆకర్షించాడు. ఫినాలే ఓటింగ్ ట్రెండ్స్‌లో రోహిత్ నాయుడు, ఆర్జే చరణ్‌లతో పాటు టాప్ 3 రేసులో నిలిచాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Bigg Boss Season 10 Today November 12th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సుధీర్ తల్లికి ఫ్యామిలీ మొత్తం ఫిదా! రిషి సార్ ఫేవరెట్! త్రిగుణ్‌కి ఆ బాధ్యత!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: సుధీర్ తల్లికి ఫ్యామిలీ మొత్తం ఫిదా! రిషి సార్ ఫేవరెట్! త్రిగుణ్‌కి ఆ బాధ్యత!
Karthika Deepam 2 Serial Today November 12th: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు మా అమ్మ ఒక్కటే.. మనసులో మాట బయట పెట్టేసిన సూరజ్! మాలినికి దిమ్మతిరిగే షాక్!
కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు మా అమ్మ ఒక్కటే.. మనసులో మాట బయట పెట్టేసిన సూరజ్! మాలినికి దిమ్మతిరిగే షాక్!
Bigg Boss Season 10 Today November 11th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget