అన్వేషించండి

Bigg Boss OTT Telugu: నెక్స్ట్ వీక్ బిందు ఎలిమినేషన్ తప్పదా?

రవికి ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీరాపాక. ఇందులో వచ్చే వారం బిందు మాధవి ఎలిమినేట్ అవుతుందని చెప్పింది 'నగ్నం' బ్యూటీ.

బిగ్ బాస్ షో నుంచి ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని ముందే ఊహించేస్తున్నారు జనాలు. సీజన్ 5 ఎలిమినేషన్ మొత్తం కూడా ఊహించినట్లుగానే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈసారి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. అందులో ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఆ తరువాత రవి హోస్ట్ చేస్తోన్న షోలో కనిపించింది  ముమైత్. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఆమె ఆలోచించకుండా శ్రీరాపాక పేరు చెప్పింది. 
 
ఆమె చెప్పినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. నిజానికి హౌస్ లో ఉన్న వాళ్లతో పోలిస్తే.. టాస్క్ ల పరంగా శ్రీరాపాక పర్వాలేదనిపించింది. కానీ ఆమె సరైన ఫాలోయింగ్ లేకపోవడంతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ.. రవికి ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీరాపాక. ఇందులో వచ్చే వారం బిందు మాధవి ఎలిమినేట్ అవుతుందని చెప్పింది 'నగ్నం' బ్యూటీ. హౌస్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే.. వచ్చే వారం బిందు డేంజర్ లో పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 
 
దానికి వివరణ ఇస్తూ.. హౌస్ లో ఆల్రెడీ పులిహోర బ్యాచ్ లు రెడీ అయ్యాయని.. వారు బిందు మాధవిని టార్గెట్ చేసి వచ్చేవారం నామినేట్ చేస్తారని చెప్పింది. అఖిల్, తేజస్వి, నటరాజ్ మాస్టర్, అజయ్ ఇలా కొంతమంది బిందుని నామినేట్ చేస్తారని.. సో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది శ్రీరాపాక. సరయు, బిందు మాధవిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. వీరిద్దరిలో బిందు ఎలిమినేట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పింది. 
 
శ్రీరాపాక అలా చెప్పిందో లేదో.. ఈ వారం నామినేషన్ ప్రోమో విడుదలైంది. అందులో అఖిల్ అండ్ కో.. బిందుని టార్గెట్ చేసి ఆమెని నామినేట్ చేస్తున్నారు. కానీ ఆమె హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఎంతమంది నామినేట్ చేసినా.. బిందు ఇప్పట్లో హౌస్ ని వెళ్లే ఛాన్స్ లేదనే విషయం స్పష్టమవుతోంది. గేమ్ విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది బిందు. తనకు ఏమనిపిస్తే అది చేస్తూ.. తన బిహేవియర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 4th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేకి ఫ్యామిలీ వీక్ దూరం! శ్వేతకి లక్‌.. వంశీ అదుర్స్.. ముకేశ్‌, సుధీర్‌కి పెద్ద గొడవ!
Bigg Boss Season 10 Today November 3rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ స్టోరీస్ చెప్పి ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ముకేశ్ తప్పు చేశాడా.. సుధీర్ దూరం!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ వర్సెస్ శివ.. రెడ్ కార్డ్ పెర్ఫామెన్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్ వర్సెస్ శివ.. రెడ్ కార్డ్ పెర్ఫామెన్స్!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Embed widget