అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ తప్పదట, కారణాలేంటంటే?

నిజానికి ఓట్ల పరంగా ముమైత్ ఖాన్, సరయు, మిత్రాశర్మ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీరికి చాలా తక్కువ పెర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు వారియర్స్, ఇద్దరు ఛాలెంజర్స్ ఉన్నారు. వారియర్స్ టీమ్ నుంచి సరయు, ముమైత్ ఖాన్, అరియానా, నటరాజ్ మాస్టర్, హమీద ఎలిమినేషన్ కి నామినేట్ కాగా.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి మిత్రాశర్మ, ఆర్జే చైతు నామినేట్ అయ్యారు. దీంతో ఈసారి మిత్రా శర్మ వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కానుందని సమాచారం.

నిజానికి ఓట్ల పరంగా ముమైత్ ఖాన్, సరయు, మిత్రాశర్మ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీరికి చాలా తక్కువ పెర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగింది. అయితే అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం ముమైత్ వెనకబడి ఉందని తెలుస్తోంది. అందుకే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని సమాచారం. ఈరోజు సాయంత్రం నుంచి సండే ఫన్ డే షో మొదలుకానుంది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ ముందే జరిగిపోతుంది కాబట్టి ముమైత్ ఎలిమినేట్ అయిందనే విషయం బయటకొచ్చింది. 

శనివారం హౌస్ మేట్స్ తో గేమ్ ఆడిస్తూ.. కొంతమందిని సేఫ్ చేసిన నాగార్జున.. సండే గేమ్స్ ఆడిస్తూ.. ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వారంలో ముమైత్ ఆట తీరు జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. తెలుగు రాకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతోంది. ఎవరైనా తనపై కామెంట్స్ చేస్తుంటే తీసుకోలేకపోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదతో శృతిమించిన ఫన్ చేసింది. 

ఆమె శరీరాన్ని తడిమేస్తూ.. వింతగా ప్రవర్తించింది. టాస్క్ లలో బాగా ఎమోషనల్ అవుతుంది. ముమైత్ నుంచి ఆశించినంత పెర్ఫార్మన్స్ రాలేదు. అందుకే ఆమెకి పెద్దగా ఓట్లు పడలేదని తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే ముమైత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు. ఫస్ట్ వీక్ లోనే వారియర్స్ టీమ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయితే ఇక హౌస్ మేట్స్ గేమ్ ని మరింత సీరియస్ గా తీసుకోవడం ఖాయం! 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
Bigg Boss Season 10 Today October 24th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి బ్లాక్‌ కార్డ్.. ఇంట్లో ఉన్నంత కాలం ఆ పనిష్మెంట్.. కాళ్ల మీద పడిన రోహిత్! ఇంట్లో నుంచి వెళ్లిపోతానని షాలిని ఏడుపు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి బ్లాక్‌ కార్డ్.. ఇంట్లో ఉన్నంత కాలం ఆ పనిష్మెంట్.. కాళ్ల మీద పడిన రోహిత్! ఇంట్లో నుంచి వెళ్లిపోతానని షాలిని ఏడుపు!
Bigg Boss Season 10 Today October 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒకటైపోయిన త్రిగుణ్, శివ! రోహిత్, రాంప్రసాద్‌లకు టెన్షన్.. కలిసిపోదాం అంటూ మంతనాలు!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గెస్‌ చేసి గోట్ అయ్యేదెవరు? శివ, ముకేశ్‌ల గొడవకు కారణమేంటి? అమన్ నిర్ణయం సరైనదేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గెస్‌ చేసి గోట్ అయ్యేదెవరు? శివ, ముకేశ్‌ల గొడవకు కారణమేంటి? అమన్ నిర్ణయం సరైనదేనా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget