అన్వేషించండి

Bigg Boss OTT Telugu: అరియనా, ముమైత్ - బూతులతో రెచ్చిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 

హమీద ఏడవడంతో టీ పెట్టి ఇవ్వాలనుకున్నాడు అఖిల్. ఇంతలో హమీదను ఓదార్చడానికి ముమైత్, అరియనా ప్రయత్నించారు.

బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో అందరూ కొంచెం సైలెంట్ గా ఆచితూచి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులతో రెచ్చిపోతున్నారు. ఛాలెంజర్స్ తో పాటు వారియర్స్ కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు . శనివారం నాటి లైవ్ స్ట్రీమింగ్ లో కంటెస్టెంట్స్ మాటలకు బిగ్ బాస్ మ్యూట్ వేస్తూనే ఉన్నారు. అంతగా బూతులతో రెచ్చిపోయారు. 

ముమైత్, అరియానా, హమీదా, సరయు దారుణంగా కామెంట్స్ చేసుకున్నారు. లంచ్ తరువాత తనకు టీ కావాలని అడిగింది హమీద. అయితే రేషన్ అయిపోయిందని.. నీకు కావాలంటే టీ అడుగు కానీ అందరికీ పెట్టి ఇవ్వాలంటే రేషన్ లేదని.. కెప్టెన్ తేజస్వితో పాటు కిచెన్ లో ఉన్న అఖిల్, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి చెప్పారు. దానికి హమీద.. 'రోజు ఇస్తున్నారు కదా అని అడిగాను. నా గురించే కాదు.. హౌస్ లో టీ తాగేవాళ్లందరి గురించి అడిగానంటూ' ఏడ్చేసింది. 

హమీద ఏడవడంతో టీ పెట్టి ఇవ్వాలనుకున్నాడు అఖిల్. ఇంతలో హమీదను ఓదార్చడానికి ముమైత్, అరియనా ప్రయత్నించారు. ఈ క్రమంలో అరియానా.. హమీద ఎదభాగం కనిపించడంతో 'ఐ లైక్డ్ ఇట్..' అంటూ కామెంట్ చేసింది. దీనికి సిగ్గుపడిన హమీద.. ఎదభాగాన్ని సరిచేసుకుంది. పక్కనే ఉన్న ముమైత్, సరయు నవ్వుకున్నారు. ఆ తరువాత ముమైత్ మరింత రెచ్చిపోయింది. హమీదాను పట్టుకొని నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది అంటూ ఆమెను తడిమేసింది.. ఆ సమయంలో ముమైత్ మాటలకు చాలా చోట్ల మ్యూట్ వేశాడు. ఆ తరువాత కూడా ఆగలేదు ముమైత్. అఖిల్, నటరాజ్ మాస్టర్ ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడింది. అప్పుడు కేవలం విజువల్స్ మాత్రమే చూపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget