అన్వేషించండి

Bigg Boss 9 Agnipariksha: ఫన్... ఎమోషన్... ఎంటర్‌టైన్‌మెంట్ - బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కాలర్ ఎగరేసిన కంటెస్టెంట్

Bigg Boss 9 Agnipariksha Promo: బిగ్ బాస్ అగ్నిపరీక్ష రసవత్తరంగా సాగుతోంది. కొందరు అతి చేస్తుండగా మరికొందరు తమ టాలెంట్‌తో జడ్జెస్‌ను ఇంప్రెస్ చేస్తున్నారు.

Bigg Boss 9 Telugu Agnipariksha Episode 3 Promo Review: ది ఫేమస్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో సామాన్యులను హౌస్‌లోకి పంపించేందుకు 'అగ్నిపరీక్ష' కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం 45 మందిలో 15 మందిని సెలక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్‌కి పంపనున్నారు. ఫైనల్‌గా ఐదుగురికి హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్‌లో కొందరిని డైరెక్ట్‌గా టాప్ 15లోకి పంపించేశారు జడ్జెస్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్.

విజయవాడ నుంచి వచ్చిన దివ్య నిఖిత, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రసన్న కుమార్, తణుకు నుంచి వచ్చిన పవన్‌, హైదరాబాద్ నుంచి వచ్చిన మనీష్‌ను డైరెక్ట్‌గా టాప్ 15లోకి పంపిస్తే... అతి చేసిన కొంతమందిని హోల్డ్‌లో పెట్టి మరికొందరిని బిగ్ బాస్‌కు సెట్ కారంటూ డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. ఇక మూడో ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

కాలర్ ఎగరేసిన కంటెస్టెంట్

స్టేజీపైకి ఎంట్రీ ఇస్తూనే ఓ కంటెస్టెంట్ అతి చేశాడు. 'కాలర్ ఎగరేసుకుని చెప్తా... బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానని...' అంటూ చెప్పగా జడ్జెస్ ఫన్ ఫీలయ్యారు. ఇక మరో కంటెస్టెంట్‌ను దేన్నైనా మోయగలుగుతావా అంటూ శ్రీముఖి ఫన్ చేయగా... 'నన్ను కాదయ్యా బాబూ...' అంటూ నవ్వులు పూయించారు.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వింతలు... అతికి అంబాసిడర్... రేయ్ ఎవర్రా మీరంతా? రెండో ఎపిసోడ్ రివ్యూ

నేను ఆడ నవదీప్ అంతే

ఓ లేడీ కంటెస్టెంట్‌ను జడ్జ్ బిందు మాధవి... 'రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి మనది?' అని అడగ్గా... 'నేను ఆడ నవదీప్‌ను' అంటూ చెప్పడం నవ్వులు పూయించింది. అదే కంటెస్టెంట్స్ పుష్ అప్స్ చేయగా... జడ్జ్ బింధు మాధవి... 'నార్మల్‌గా అందరూ చేస్తారు. నువ్వు బెటర్‌గా చేయాలి.' అంటూ కౌంటర్ ఇచ్చారు.

పెళ్లెందుకు?

ఓ కంటెస్టెంట్‌ను పెళ్లైందా? అంటూ యాంకర్ శ్రీముఖి అడగ్గా... ఎందుకు? అని అడగడంతో ఫన్ మామూలుగా లేదు. 'అదే శ్రీముఖి నేను అందరినీ అడుగుతుంటాను బయట' అంటూ నవదీప్ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఇక ఇదే కంటెస్టెంట్ తన ఫాదర్‌తో మాట్లాడలేనంత మిస్ అండర్‌స్టాండ్ ఏంటి? అని శ్రీముఖి అడగ్గా... 'తెలీదు మేడమ్' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

శ్రీముఖిని నామినేట్ చేసిన కంటెస్టెంట్

మరో లేడీ కంటెస్టెంట్ కూడా తన ఫాదర్‌ను తలుచుకుని ఎమోషన్ అయ్యారు. ఇదే కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఎవరిని నామినేట్ చేస్తావు అని ఎదురైన ప్రశ్నకు... 'మీరు జరిగితేనే నాకు ఆ సీట్ వస్తుంది' అంటూ శ్రీముఖినే నామినేట్ చేశారు. ఇక కొందరు కంటెస్టెంట్స్ మాస్క్‌‌లు, డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుని వచ్చి జడ్జెస్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. 

కొందరిని జడ్జెస్ హోల్డ్ చేయగా... మరికొందరిని డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. ఓ కంటెస్టెంట్‌కు జడ్జ్ నవదీప్ రెడ్, గ్రీన్ సిగ్నల్ రెండూ చూపించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ ఎపిసోడ్‌లోనూ కొందరు అతి, కొందరు కాన్ఫిడెన్స్, కొందరి ఎమోషన్ అన్నీ కలగలిపి ఫుల్ ఎంటర్‌ టైన్‌మెంట్ ట్రీట్ అందించినట్లు అర్థమవుతోంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget