అన్వేషించండి

Bigg Boss Telugu: గీతూకు కన్నుకొట్టిన రాజశేఖర్, ఫీలైన ఫైమా - ఆరోహి ఏడుపు

‘బిగ్ బాస్’ తెలుగు 6వ సీజన్‌ మూడో వారంలో ఆదిరెడ్డి కెప్టెన్ అయినట్లు సమాచారం. శుక్రవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇక్కడ చూసేయండి.

‘బిగ్ బాస్’ సీజన్-6 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ కెప్టెన్ ఎంపిక కోసం టాస్కులు కొనసాగుతున్నాయి. శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య కెప్టెన్సీ టాస్కులకు ఎంపికయ్యారు. ఈ రోజు (శుక్రవారం) ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ‘ఎత్తర జెండా’ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా వారు ఇసుకను ఎత్తి ఒక బాక్సులో నింపాలి. ఈ పోటీలో ఆదిరెడ్డి గెలిచి, కెప్టెన్సీకి ఎన్నికైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత అనేది ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే తెలుస్తుంది.

శుక్రవారం విడుదల చేసిన ‘బిగ్ బాస్’ ప్రోమోలో సూర్య గురించి ఆరోహి ఏడ్వడం కనిపించింది. శ్రీహన్ ఆమెను ఓదార్చుతుంటే.. సూర్య మాత్రం సూట్ కేసుల మధ్యలోకి దొంగచాటుగా స్వీట్లు తింటూ ఫన్ క్రియేట్ చేశాడు. ఆరోహి అక్కడికి వెళ్లగానే ఏమీ తెలియనట్లు కింద నిద్రపోయాడు. మరోవైపు గీతూ, ఫైమా, రాజశేఖర్, ఆదిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ‘‘రాజుకు నేను క్రష్. నాకు రాజు క్రష్’’ అని గీతూ అంది. దీంతో రాజశేఖర్ గీతూకు కన్ను కొట్టాడు. దీంతో ఫైమా మరి నేను? అని ఫీలైంది. ఇంకా జరిగిందనేది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. 

గురువారం ఎపిసోడ్ హైలెట్స్: బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘అడవిలో ఆట’. ఇందులో పోలీస్ టీమ్ గెలిచింది. దీంతో పోలీస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు, దొంగల టీమ్ నుంచి శ్రీహాన్, అత్యాశ గల వ్యాపారిగా నటించిన గీతూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. వీరికి మొదటి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. బ్రిక్స్ ని పిరమిడ్‌లా కట్టి వాటిని కాపాడుకోవాలి. ఇందులో ఫైమా, గీతూ అవుట్ అయ్యారు. దీంతో శ్రీహాన్, ఆదిరెడ్డి,శ్రీసత్య రెండో రౌండ్ కు వెళ్లారు. ఈ టాస్క్‌కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు. 

అయితే శ్రీహాన్ బ్రిక్స్‌ని తాకాడంటూ కంప్లయింట్ ఇచ్చింది ఫైమా. దానికి ఇనయ నేను కూడా చూశానంటూ సాక్ష్యం చెప్పింది. దీంతో శ్రీహాన్ ‘ఏ పిట్ట వచ్చిన నీ దగ్గర ఏం కూసినా... సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్వు తీసుకో’ అన్నాడు రేవంత్‌తో. దాంతో ఇనయా ‘నన్ను పిట్ట అని ఎలా అంటావ్’ అంటూ గొడవ పెట్టుకుంది. మధ్యలోకి గీతూ అనవసరంగా వచ్చింది. ఆమెకు ఇనయ అంటే పడదు. నేను ఆ పిట్టని అంటూ వచ్చి పాటలు పాడింది. ఆమె ఈ ఇష్యూలో ఇన్వాల్స్ అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా అయ్యింది. ఈ గొడవ చాలా సేపు సాగింది. ఇనయా ముందురోజు ‘వీడు’ అంటే పడని శ్రీహాన్, ఇనయాను మాత్రం పిట్ట అనవచ్చా? అయినా సరే పిట్ట అంటే తప్పేంటి అంటూ కనిపించాడు శ్రీహాన్. 

ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది...
ఇక ఇనయా అంటే పడని వారంతా ఆదిరెడ్డి గీతూ ఒక చోట, నేహా - ఆర్జే సూర్య మరో చోట కూర్చుని ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది అన్నాడు ఆర్జే సూర్య. ఇక గీతూ ‘శ్రీహాన్ ని మగాడివైతే’ అని ఇనయా అంది దానికి ఆమెకు క్లాస్ పడుతుంది అని చెప్పింది గీతూ. నిన్నటి ఎపిసోడ్‌లో పిట్ట గోల బాగా హైలైట్ అయింది.

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget