అన్వేషించండి

Bigg Boss OTT Telugu: క్వారెంటైన్ లో 20 మంది నాన్ స్టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Non Stop Telugu: తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ కానుంది. ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది.  

బుల్లితెరపై బిగ్ బాస్(Bigg Boss Telugu) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss Telugu OTT) వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఓటీటీ వెర్షన్ ఒక సీజన్ ను పూర్తి చేసుకున్నారు. తమిళంలో బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో ఓటీటీ వెర్షన్ ను టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ కానుంది. 

ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఈ నెల 26 నుంచి ఈ నాన్ స్టాప్ బిగ్ బాస్ షో సందడి చేయబోతుంది. ఇప్పటికే దాదాపు 20 మంది కంటెస్టెంట్లను తీసుకున్నారు. అందరినీ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంచారు. వేర్వేరు హోటల్స్ లో ఐసోలేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో 18 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. 

ఇప్పటికే తేజస్వి, ముమైత్ ఖాన్, అరియనా గ్లోరీ, నటరాజ్ మాస్టర్ ల పేర్లు లీక్ అయ్యాయి. వీరంతా ఇంతకముందు సీజన్లలో పాల్గొన్నారు. ఈసారి ఓటీటీ వెర్షన్ కోసం సిద్ధమవుతున్నారు. అలానే రీసెంట్ గా విడుదలైన బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ లుక్ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ హమీద కూడా కనిపించింది. కాబట్టి ఆమె కూడా ఓటీటీ వెర్షన్ లో కనిపించడం ఖాయం. 

ఎప్పటిలానే ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. అయితే నాన్ స్టాప్ గా ఈ షోని టెలికాస్ట్ చేయడమనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కానీ ఎంతమంది ఈ షోని చూస్తారో..? ఏ రేంజ్ లో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్స్ పెరుగుతాయో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
Godavari Serial Today September 29th: 'గోదావరి' సీరియల్: శివుడు, పారుల మీద అరిచిన శారద! జానుతో గొడవ పెట్టుకున్న సంజు!
'గోదావరి' సీరియల్: శివుడు, పారుల మీద అరిచిన శారద! జానుతో గొడవ పెట్టుకున్న సంజు!
Meenakshi Chaudhary: నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?
నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget