అన్వేషించండి

Wedding Diaries Trailer: బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ హీరోగా ‘వెడ్డింగ్ డైరీస్’ - మూవీ ట్రైలర్ చూశారా?

బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్, చాందిని తమిళరసన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.

Wedding Diaries Trailer Release: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా వెంకటరమణ మిద్దె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. చాందిని తమిళరసన్ హీరోయిన్ నటిస్తోంది. ఎమ్ వి ఆర్ స్టూడియోస్ బ్యానర్ లో డాక్టర్ మిద్దె విజయవాణి ఈ కుటుంబ కథా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ విడుదల చేశారు.  

ఆకట్టుకుంటున్న ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంబటి అర్జున్, బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికే హాట్ స్టార్ కోసం ‘అగ్నిసాక్షి’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇప్పుడు ‘వెడ్డింగ్ డైరీస్’ మూవీతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో చాందిని, అర్జున్ భార్య, భర్తలుగా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ లో ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. చాందిని అందంగా కనిపించడంతో పాటు గ్లామరస్ గా అలరించింది. అర్జున్ క్యారెక్టర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. నిరాశతో కూడిని భర్త పాత్రలో అర్జున్ చక్కగా ఒదిగిపోయి నటించాడు. ఈగోల కారణంగా ఓ జంట విడిపోయేందుకు ఎలా సిద్ధం అయ్యారు? చివరకు ఏమైంది? అనేది చూపించారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది- చంద్రబోస్

ట్రైలర్ రిలీజ్ తర్వాత గీత రచయిత చంద్రబోస్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “‘వెడ్డింగ్ డైరీస్’ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత చాలా అపార్థాలు కలుగుతాయి. అపోహలు వస్తుంటాయి. కానీ, ఎల్లప్పుడూ ఉండవు. శాశ్వతంగా నిలిచేది వైవాహిక బంధం ఒక్కటే అనే కథతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అంబటి అర్జున్, చాందిని చక్కగా నటించారు. దర్శకుడికి నా శుభాకాంక్షలు. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ సినిమా పెళ్లి మీద ఉన్నవిలువను వివరిస్తుంది- వెంకటరమణ

‘వెడ్డింగ్ డైరీస్’ మూవీ మంచి కుటుంబ కథా చిత్రం అన్నారు నటుడు అర్జున్ అంబటి. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు. వివాహ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఓ జంట ఎలా ఎదుర్కొంటుంది అనేది ఈ సినిమాలో చూపించినట్లు దర్శక, నిర్మాత వెంకటరమణ తెలిపారు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరించాలని కోరారు.   

ఆగష్టు 23న ‘వెడ్డింగ్ డైరీస్’ విడుదల

‘వెడ్డింగ్ డైరీస్’ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు మదీన్ ఎస్కే స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి ఈశ్వర్‌వై సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో చమ్మక్ చంద్ర, మేకా రామకృష్ణ, రవితేజ కీలక పాత్రలు పోషించారు.

Also Read: మీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget