అన్వేషించండి

Bheemla Nayak: గొడవ సెటిల్ అయిపోయినట్లేనా? బుక్ మై షోలో 'భీమ్లానాయక్'

'భీమ్లానాయక్' సినిమా టికెట్స్ ను ఆన్ లైన్ లో అమ్మే ప్రసక్తే లేదని అన్నారు. కానీ ఈరోజు వివాదం సెటిల్ అయినట్లుంది.

ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వచ్చిన తరువాత దాదాపు అందరూ అందులోనే టికెట్స్ బుక్ చేసుకొని సినిమాలు చూస్తున్నారు. అయితే ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేయడం వలన ప్రేక్షకుడిపై చాలా భారం పడుతుందని.. ఆ భారం తగ్గించడానికే బుక్ మై షోపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎగ్జిబిటర్లు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. బుక్ మై షోని ఎంకరేజ్ చేస్తే.. ఇప్పుడు అది దయ్యంలా తయారైందని ఓ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. 
 
'భీమ్లానాయక్' సినిమా టికెట్స్ ను ఆన్ లైన్ లో అమ్మే ప్రసక్తే లేదని అన్నారు. కానీ ఈరోజు వివాదం సెటిల్ అయినట్లుంది. బుక్ మై షోలో 'భీమ్లానాయక్' టికెట్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పైగా పాత రేటే ఉంది. కన్వీనియెన్స్ ఫీ కూడా ఏం తగ్గించలేదు. అలాంటిది బుక్ మై షోని బ్యాన్ చేస్తామని.. 'భీమ్లానాయక్' సినిమాను బుక్ మై షోకి ఇవ్వమని మీడియా ముందు చెప్పడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొందరు. 
 
కన్వీనియెన్స్ పేరుతో బుక్ మై షో వసూలు చేస్తోన్న మొత్తంలో కొంత భాగం ఎగ్జిబిటర్లకే వెళ్తుందని టాక్. కానీ ఆ పర్సంటేజ్ ని పెంచాలనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లు ఇలా బుక్ మై షోని బ్యాన్ చేస్తామని బెదిరించినట్లుగా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. 'భీమ్లానాయక్' సినిమా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి బుక్ మై తము చెప్పినట్లుగా వింటుందని ఎగ్జిబిటర్లు భావించి ఉంటారు. ఫైనల్ గా.. 'భీమ్లానాయక్' సినిమా బుక్ మై షో యాప్ లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు గొడవ మొత్తం సద్దుమణిగిందని తెలుస్తోంది. ఆలస్యంగానైనా.. పవన్ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఏపీలో మాత్రం ఇంకా బుక్ మై షో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.  
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Leader OTT : ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ లీడర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ లీడర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Rukmini Vasanth: బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ
బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ
iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Virat Kohli vs Travis Head : కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Anasuya Bharadwaj: ఏ తలమాసిన  వెధవ చెప్పాడు... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్, సైబర్ కంప్లైంట్
ఏ తలమాసిన  వెధవ చెప్పాడు... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్, సైబర్ కంప్లైంట్
Peddi Bhopal Event: భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?
భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?
Vaibhav Suryavanshi: వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
Nagarjuna : నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్
నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్
Embed widget