అన్వేషించండి

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ 

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న అని అనౌన్స్ చేశారు. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాజకీయ నాయకులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్లను అతిథులుగా ఆహ్వానించారు. 
 
అయితే ఇప్పుడు ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు అకస్మాత్తుగా మరణించారు. ఇలాంటి సమయంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడం కరెక్ట్ కాదని భావించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'భీమ్లానాయక్' ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. మరిప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today September 4th: 'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!
'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!
Amazon Prime Video Friday Movies : అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం మూవీస్ - మ్యూజికల్ సిరీస్ జగమే సంగీతం To హాలీవుడ్ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం మూవీస్ - మ్యూజికల్ సిరీస్ జగమే సంగీతం To హాలీవుడ్ మూవీ
Sahaa Movie Review - సహ రివ్యూ: హీరోయిన్ అమీర్‌పేట్‌లో గుండు గీసుకోవాలా? లేదంటే సినిమా బావుందా?
సహ రివ్యూ: హీరోయిన్ అమీర్‌పేట్‌లో గుండు గీసుకోవాలా? లేదంటే సినిమా బావుందా?
Ramba Oorvasi Menaka OTT : రంభ ఊర్వశి మేనక ఓటీటీ ఫిక్స్ - అల్లరి నరేష్ కామెడీ మూవీ ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
రంభ ఊర్వశి మేనక ఓటీటీ ఫిక్స్ - అల్లరి నరేష్ కామెడీ మూవీ ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్
Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
Embed widget