అన్వేషించండి

Bhagvant Kesari Day 2 Collections: 'భగవంత్ కేసరి' రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

బాలయ్య ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రూ.32.33 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్కును దాటింది.

'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్‌ దక్కించుకుంది.

రెండో రోజు వసూళ్లు ఎంతంటే..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్​ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి ‘భగవంత్ కేసరి’ గట్టి పోటీ ఎదుర్కొంది. అయినాసరే బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజుల కలెక్షన్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు తెలిపింది. అమెరికాలో 800K డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.6.65 కోట్లు వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు రోజుల్లో  రూ. 30 కోట్లకు పైగా వరకు షేర్ వచ్చిందని ట్రేడ్​ వర్గాలు  వెల్లడించాయి. ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.8 కోట్లు, నైజాంలో రూ.10 కోట్లు కలెక్ట్​ చేసిందట.  మొత్తంగా వరల్డ్​వైడ్​గా రూ.51.12 కోట్ల గ్రాస్​ను అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య

నటసింహా నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్‌‌ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మహిళల గురించి చర్చించిన తీరుపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా శ్రీలీల ఈ చిత్రంలో కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టేసారు. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్‌ను ఇచ్చారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

Read Also: కంగనాను కావాలనే పిలవలేదు, కరణ్ జోహార్​ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
Karthika Deepam 2 Serial Today August 5th: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నా చిన్న కొడుకు.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన శ్రీధర్! దీప, కార్తీక్‌ విజిల్స్ వేశారోచ్..!
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Embed widget