అన్వేషించండి
Advertisement
Bachpan Ka Pyaar : బచ్ పన్ కా ప్యార్ అంటున్న బుడ్డోడి వాయిస్‌కు నెటిజన్లు ఫిదా.. యూట్యూబ్‌లో బాద్ షా సాంగ్ సెన్సేషన్
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది 'బచ్ పన్ కా ప్యార్' సాంగ్.
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది 'బచ్ పన్ కా ప్యార్' సాంగ్. ప్రముఖ ర్యాపర్ బాద్ షా ఈ పాటను రీక్రియేట్ చేసి బుధవారం రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌లో ఈ పాట టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే.. పదేళ్ల పిల్లాడు సచ్ దేవ్ దర్దోతో ఈ పాట పాడించారు. సచ్ దేవ్ వాయిస్‌తోనే ఈ పాట మొదలైంది. ఆ తరువాత బాద్ షా అందుకొని పాట రేంజ్‌ని మరింత పెంచారు.
సచ్ దేవ్ ఛత్తీస్‌ఘడ్‌కి చెందిన బాలుడు. కొన్నాళ్లక్రితం 'బచ్ పన్ కా ప్యార్' పాటను పాడి ఓవర్ నైట్ లో సెన్సేషనల్ అయ్యాడు. ఇప్పుడు అతడిని తీసుకొచ్చి బాద్ షా తన ఆల్బమ్ లో పాడించాడు. ఇందులో సచ్ దేవ్ పెద్ద గ్లాసెస్ పెట్టుకొని తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. B2together Pros డైరెక్ట్ చేసిన ఈ పాట కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో దూసుకుపోతుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
DJ Waley Babu ఈ పాటకు లిరిక్స్ అందించగా.. హైటెన్ మ్యూజిక్ కంపొజిషన్ లో భాగమయ్యారు. ఈ పాట బాద్‌షా అభిమానులను ఆకట్టుకోగా.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ పాటను ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫన్నీ ట్వీట్స్ పై ఓ లుక్కేయండి..
My swag after becoming a celebrity without any struggle 😁#BachpanKaPyaar pic.twitter.com/HPiJvgTqBb
— Nitish Kumar (@Nitishkr_21) August 11, 2021
Me after realising that Maa ka Pyaar is far batter than #BachpanKaPyaar #BachpanKaPyaar pic.twitter.com/d5TSeQZhzr
— akhilesh yadav (@yadavakhilesh5y) August 11, 2021
Music taste of this country really fall down...from Kishor kumar,Arijit singh to tonny kakkar and badshah lol... Arijit singh's desh mere song is not his best but still its 1000× better than this song...and this song will cross desh mere song views in one day.😐#BachpanKaPyaar pic.twitter.com/iTdFsXdYnX
— axay patel🔥🔥 (@akki_dhoni) August 11, 2021
#BachpanKaPyaar
— Harry🇮🇳 (@HardikOjha5) August 11, 2021
This is an insult to all the singers who are working hard to get a chance.... 😏😏😔
After watching #BachpanKaPyaar song pic.twitter.com/4D4iMOymV4
— Myra (@the_indianstuff) August 11, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion