అన్వేషించండి

Bachchan Pandey Trailer: డెవిల్ స్టోరీని బయోపిక్ గా తీయాలనుకుంటే? 'బచ్చన్ పాండే' ట్రైలర్ చూశారా..?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'బచ్చన్ పాండే'. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

Bachchan Pandey - బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'బచ్చన్ పాండే'. ఫర్హాద్ సంజీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా.. అందులో అక్షయ్ కుమార్ తన ఫెరోషియస్ లుక్ తో ఆకట్టుకున్నారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

బచ్చన్ పాండే అనే రౌడీషీటర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకుంటుంది ఓ లేడీ డైరెక్టర్. దీనికోసం అతడిని స్వయంగా కలవాలనుకుంటుంది. దీనికోసం తన స్నేహితుడ్ని వెంటబెట్టుకొని బచ్చన్ పాండే దగ్గరకు వెళ్తుంది. ఎలాగోలా ఒప్పించి అతడి బయోపిక్ తీయడానికి పర్మిషన్ తెచ్చుకుంటుంది. అదే సమయంలో బచ్చన్ పాండే, అతడి దగ్గర పనిచేసే రౌడీల కారణంగా ఆమె కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ ని అయితే చాలా ఇంట్రెస్టింగా కట్ చేశారు. అక్షయ్ కుమార్ పెర్ఫార్మన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంది. కొత్త లుక్ తో నిజంగానే భయపెట్టేలా ఉన్నాడు. 

Bachchan Pandey Trailer: డెవిల్ స్టోరీని బయోపిక్ గా తీయాలనుకుంటే? 'బచ్చన్ పాండే' ట్రైలర్ చూశారా..?

లేడీ డైరెక్టర్ రోల్ లో కృతిసనన్, ఆమె స్నేహితుడి పాత్రలో అర్షద్ వర్సి కనిపించారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అక్షయ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది. తమిళంలో హిట్ అయిన 'జిగర్తాండ' సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 'గద్దలకొండ గణేష్' అనే పేరుతో 'జిగర్తాండ'ను రీమేక్ చేశారు. అయితే హిందీలో మాత్రం చాలా మార్పులే చేసినట్లు కనిపిస్తోంది. నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today May 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అన్ని జంటలకు ఓకే రోజు మళ్లీ ఫస్ట్‌నైటా! పాలతో సుకన్య చేసిన మ్యాజిక్ ఫలించిందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అన్ని జంటలకు ఓకే రోజు మళ్లీ ఫస్ట్‌నైటా! పాలతో సుకన్య చేసిన మ్యాజిక్ ఫలించిందా!
Lakshimi Raave Maa Intiki Serial Today May11th: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద
Jagadhatri Serial Today May 11th: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌
జగద్ధాత్రి సీరియల్: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌
Podharillu Serial Today May 11th: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..?
పొదరిల్లు: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Embed widget