అన్వేషించండి

Lasya Kalavathi Dance: భర్తతో గదులు తుడిపిస్తూ, ‘కళావతి’ పాటను ఖూనీ చేసిన యాంకర్ లాస్య!

యాంకర్ లాస్య మరోసారి నెటిజనులను తన క్రియేటివిటీతో ఆకట్టుకుంది. ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ సాంగ్‌కు తన భర్తతో ఇలా స్టెప్పులు వేయించింది.

యాంకర్ లాస్య గురించి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఆమె పోస్ట్ చేసే వీడియోలు భలే ట్రెండవుతూ ఉంటాయి. అంతేకాదు, రీల్స్, షార్ట్స్.. ఇలా ఏదీ వదలకుండా వాడేయడం లాస్యాకే బాగా తెలుసు. ఈ మధ్య.. లాస్య తన భర్తను కూడా సెలబ్రిటీ చేసేసింది. ఆయనలో ఉన్న కళాకారుడిని బయటకు తీస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ విషయం బాగా అర్థమవుతుంది. 

మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘‘కళావతి’’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందులో మహేష్ బాబు వేసిన డ్యాన్స్‌పై #KalavathiDanceChallenge హ్యాష్‌ట్యాగ్ ట్రెండవ్వుతోంది. దీంతో ఇప్పుడు అంతా ఆ పాటకు డ్యాన్స్ చేసే పనిలోనే ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు కుమార్తె సితార, ‘సర్కారు వారి పాట’ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ పాటకు స్టెప్స్ వేస్తూ తమ టాలెంట్ చూపించారు. అయితే, అంతా మహేష్ బాబు వేసిన స్టెప్పులను మాత్రమే అనుకరిస్తుంటే.. లాస్య, ఆమె భర్త మాత్రం అందుకు భిన్నంగా డ్యాన్స్ చేశారు.

‘కళావతి’ పాటకు ఆమె భర్త క్లాత్ కింద వేసి ఫ్లోర్ తుడుస్తూ మహేష్ బాబు స్టెప్స్ వేస్తుంటే.. లాస్య మధ్యలో బూజులు దులిపే కర్రతో డ్యాన్స్ చేసింది. ‘‘ఇల్లు తుడిచేందుకు ఇది కొత్త పద్ధతి’’ అంటూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పాట చూసేందుకు ఫన్నీగానే కాదు, ఆకట్టుకొనేలా కూడా ఉంది. అయితే, కొందరు మాత్రం మంచి పాటను ఇలా ఖూనీ చేశారే అంటూ తలబాదుకుంటుంటే.. మరికొందరు భలే కొత్తగా ఉందంటూ లాస్య జంటను పొగిడేస్తున్నారు  ఇంత క్రియేటివ్‌గా ఆలోచించడం కూడా గ్రేటే కదూ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lasya Chillale (@lasyamanjunath)

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 26:పద్మ హోటల్‌ తగులబెట్టిన ప్రియా..విక్కీనే కాల్చేశాడని అనుమానపడిన రాధ
నువ్వులేక నేను లేను: పద్మ హోటల్‌ తగులబెట్టిన ప్రియా..విక్కీనే కాల్చేశాడని అనుమానపడిన రాధ
Podarillu Serial Today Oct 26: కన్నా పుట్టుక గురించి తెలుసుకున్న మాధవ్‌...తమ్ముళ్లకు చెప్పొద్దని మహా దగ్గర మాట తీసుకున్న పెద్ది
పొదరిల్లు: కన్నా పుట్టుక గురించి తెలుసుకున్న మాధవ్‌...తమ్ముళ్లకు చెప్పొద్దని మహా దగ్గర మాట తీసుకున్న పెద్ది
Rajinikanth Nayanthara : రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Brahmamudi Serial Today October 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రాజు – ఎమోషనల్‌ అయిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రాజు – ఎమోషనల్‌ అయిన చలపతి

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget