అన్వేషించండి

Alitho All in One: ‘ఆలీతో ఆల్ ఇన్ వన్’ అంటూ కొత్త షోతో వచ్చేస్తున్న నటుడు ఆలీ!

తెలుగు బుల్లితెరపై నటుడు ఆలీ హోస్ట్ గా చేసిన 'ఆలితో సరదాగా' కార్యక్రమం ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్ల క్రితం నిలిపివేశారు. దీని తర్వాత..

Alitho All in One: తెలుగు బుల్లితెరపై నటుడు ఆలీ హోస్ట్ గా చేసిన 'ఆలితో సరదాగా' కార్యక్రమం ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్ల క్రితం నిలిపివేశారు. దీని తర్వాత ఆలీ తో ఏదైనా షో ప్లాన్ చేశారా అనేది మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా ఆ టీవీ చానల్ నుంచి ఆలీ హోస్ట్ గా మరో కొత్త ప్రోగ్రాం రాబోతుంది. ఈ షో పేరు 'ఆలీతో ఆల్ ఇన్ వన్'. ఇటీవలే ఈ ప్రోగ్రాం కు సంబంధించిన  ప్రోమో వీడియోను విడుదల చేసారు. నటుడు ఆలీ అదే ఉత్సాహంతో మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

'అలీతో ఆల్ ఇన్ వన్' లో అన్నీ ఉంటాయి..

గతంలో ఆ ఛానెల్ లో అలీ హోస్ట్ గా చేసిన ప్రోగ్రాంలకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం విశిష్టంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలను తీసుకొచ్చి వారి మనోగతాలను అవిష్కరించేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఈ 'ఆలీతో ఆల్ ఇన్ వన్' కార్యక్రమం ఇంకాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ప్రోమో చూస్తుంటే అది తెలుస్తోంది. ప్రోమోలో.. ఆలీ గ్రాండ్ గా స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే తమ ప్రోగ్రామ్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకొచ్చారు. ఈ 'ఆలీతో ఆల్ ఇన్ వన్' కార్యక్రమంలో ఆటలు, పాటలు, డాన్స్, గేమ్స్ ఇలా అన్ని కలసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ అనౌన్స్ చేశారు ఆలీ.

సెలబ్రెటీలతో కొత్త కొత్త టాస్క్ లు..

ఈ 'ఆలీతో ఆల్ ఇన్ వన్' కార్యక్రమంలో సెలబ్రెటీలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. మొదటి ఎపిసోడ్ లో సిరి హనుమంతు, అమరదీప్, ముక్కు అవినాష్ లు సందడి చేశారు. వారితో రకరకాల టాస్క్ లను చేయించారు ఆలీ. అవన్నీ చాలా సరదాగా నవ్వించేలా కనిపిస్తున్నాయి. ఇందులో మాటలు, పాటలు, డాన్సులు, ఆటలు ఇలా అన్నిటినీ కవర్ చేశారు. హోస్ట్ గా చేస్తున్న ఆలీ కూడా మధ్యలో ఓ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మొత్తంగా  ఎంటర్టైన్మెంటే ప్రధాన లక్ష్యం గా ఏ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.  

ఆలీ ప్లేస్ ను భర్తీ చేసిన కిషోర్..

గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఈ షో మధ్యలో ఆపేశారు. దీని తర్వాత ఆలీ ప్లేస్ ను వెన్నెల కిషోర్ భర్తీ చేశారనే చెప్పాలి. ఆ ప్రోగ్రాం బదులు 'అలా మొదలైంది' అంటూ కొత్త ప్రోగ్రాం ను స్టార్ట్ చేశారు కిషోర్. ఇందులో సెలబ్రెటీ కపుల్స్ ను తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ జర్నీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో కూడా మంచి టాక్ నే సంపాదించింది. మరి ఇప్పుడు ఈ 'ఆలీతో ఆల్ ఇన్ వన్' ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget