అన్వేషించండి

Thunivu: ఒకరోజు ముందే ‘తెగింపు’ - రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!

అజిత్ కుమార్ ‘తునివు’ జనవరి 11వ తేదీన విడుదల కానుంది.

సంక్రాంతి బరిలో ఉన్న అజిత్ కుమార్ సినిమా ‘తునివు’ విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జనవరి 11వ తేదీన విడుదల కానుంది. మొదట ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేస్తారని అందరూ భావించారు. ‘వారిసు’ నిర్మాత దిల్ రాజు కూడా జనవరి 12వ తేదీ విడుదలకు సన్నాహాలు ప్రారంభించారు.

కానీ అనూహ్యంగా ‘తునివు’ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. దీంతో ‘వారిసు’ను ఒకరోజు ముందుకు జరిపి జనవరి 11వ తేదీన విడుదల చేస్తారా, లేకపోతే జనవరి 12వ తేదీకే కట్టుబడి ఉంటారా అనేది చూడాలి.

‘వారిసు’ జనవరి 12వ తేదీన విడుదల అయితే ‘తునివు’కు ఒకరోజు తమిళనాట ఫ్రీ రన్ దొరుకుతుంది. కాబట్టి ‘వారిసు’ కూడా జనవరి 11వ తేదీకే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలా చేస్తే తెలుగులో ‘వారసుడు’కు కూడా ప్లస్ పాయింటే. ఎందుకంటే 12న వస్తే బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’తో స్క్రీన్స్ షేర్ చేసుకోవాలి. 11వ తేదీన అయితే ‘వారసుడు’కు ఒకరోజు ఫ్రీ రన్ దొరుకుతుంది. తెలుగులో అజిత్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే. కాబట్టి దిల్ రాజు కూడా ‘వారిసు’ను ఒకరోజు ముందుకు జరిపే అవకాశం ఉంది. ‘తునివు’ తెలుగు వెర్షన్ ‘తెగింపు’ కూడా జనవరి 11వ తేదీనే విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే... రెండు సినిమాల ట్రైలర్లు విడుదల అయ్యాయి. ‘వారిసు’ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన కమర్షియల్ సినిమా కాగా, ‘తునివు’ బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్. పాటలు కూడా రెండు సినిమాలవీ పెద్ద సక్సెస్ అయ్యాయి.

ఇక రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల అయితే తమిళ నాట ఇద్దరూ పెద్ద స్టార్లే కాబట్టి టాక్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఎవరి సినిమాకు మంచి టాక్ వస్తే వారిది సక్సెస్ కానుంది. తమిళనాట టాక్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఓవర్సీస్‌లో మాత్రం అజిత్ మీద పూర్తిగా విజయ్‌దే పైచేయి. కాబట్టి తమిళనాట సంక్రాంతి విన్నర్ ఎవరో మరో 10 రోజుల్లో తేలిపోనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by bayviewprojectsllp (@bayviewprojectsllp)

టాప్ హెడ్ లైన్స్

Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget