అన్వేషించండి

Actor Navdeep's Newsense: జర్నలిస్టుగా యంగ్ హీరో నవదీప్ - ఆకట్టుకుంటోన్న ‘న్యూసెన్స్’ ఫస్ట్ లుక్

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ నటిస్తోన్న కొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది ఆహా టీమ్. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సినిమాలు కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. ఈ సిరీస్ ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. గతంలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది ఆహా టీమ్. ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నవదీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది యూనిట్. ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ జర్నలిస్ట్ శివ పాత్రలో కనిపించనున్నాడు. 

ఈ వెబ్ సిరీస్ ను శ్రీప్రవీణ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తోంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ ఆహా తో కలసి ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది. తాజాగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కోసం ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ కలసి పనిచేస్తున్నాయి. అటు నవదీప్ కూడా ‘ఆహా’తో కలసి గతంలో పనిచేశారు. ఆయన గతంలో ‘మస్తీ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అది ఆహా లో స్ట్రీమింగ్ అయింది. ఈ ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ లో బిందు మాధవి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సురేష్ బొబ్బిలి ఈ వెబ్ సిరీస్ కు సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి రిలీజ్ డేట్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

ఇక యంగ్ హీరో నవదీప్ 2004 లో వచ్చిన ‘జై’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఈ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తుచ్చుకున్నారు నవదీప్. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తెలుగుతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలు కూడా చేశారు నవదీప్. అయితే ఎక్కువగా హీరో పాత్రలు కంటే సహాయ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు. ‘ఆర్య 2’ తర్వాత నవదీప్ కు చెప్పుకోదగ్గ సినిమా ఏమీ లేదనే చెప్పాలి. అయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఇటు టీవీ ప్రోగ్రాంలలోనూ కనిపించారు. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు నవదీప్. ఆయన నటించిన పలు వెబ్ సిరీస్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి కూడా. తాజాగా ఆయన ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?  

టాప్ హెడ్ లైన్స్

Rashmi Prabhakar: రైతు బిడ్డ నుంచి స్టార్ హీరోయిన్ వరకు.. డ్యాన్స్ షోలో లవ్.. రష్మి ప్రభాకర్ రియల్ లైఫ్ విశేషాలు!
రైతు బిడ్డ నుంచి స్టార్ హీరోయిన్ వరకు.. డ్యాన్స్ షోలో లవ్.. రష్మి ప్రభాకర్ రియల్ లైఫ్ విశేషాలు!
Avengers Endgame Re Release : మరోసారి థియేటర్లలో అవెంజర్స్ సందడి - ఎండ్ గేమ్: ఎంకోర్ రిలీజ్ ఎప్పుడంటే?... ఈసారి వెరీ స్పెషల్
మరోసారి థియేటర్లలో అవెంజర్స్ సందడి - ఎండ్ గేమ్: ఎంకోర్ రిలీజ్ ఎప్పుడంటే?... ఈసారి వెరీ స్పెషల్
Ranabaali: అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ 'రణబాలి'... రజనీకాంత్ 'జైలర్ 2'తో క్లాష్
అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ 'రణబాలి'... రజనీకాంత్ 'జైలర్ 2'తో క్లాష్
Irumudi Nakshatra Movie OTT : రెండు ఓటీటీల్లో ఇరుముడి పాప థ్రిల్లర్ మూవీ - టాప్ ట్రెండింగ్‌లో మనెమ్మ సినిమా... తెలుగులోనూ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో ఇరుముడి పాప థ్రిల్లర్ మూవీ - టాప్ ట్రెండింగ్‌లో మనెమ్మ సినిమా... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Facial Swelling : ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
Rakhi Gift Ideas : రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
Embed widget