అన్వేషించండి

‘ఆహా’పై ప్రభాస్ ఎఫెక్ట్ - ఏకంగ సర్వర్ డౌన్!

ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక యాప్ సర్వర్లు క్రాష్ అయ్యాయి.

అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ఇప్పటివరకు అత్యధిక హైప్ ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఆహా స్ట్రీమింగ్ ప్రారంభించింది. అయితే స్ట్రీమింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఎపిసోడ్ చూడాలని ప్రయత్నించిన అభిమానులకు యాప్ ఓపెన్ కాలేదు.

ఈ విషయాన్ని ఆహా కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రేమ కారణంగా ‘ఆహా’ యాప్ ఓవర్‌లోడ్ అయిందని, త్వరలో దాన్ని రీస్టోర్ చేస్తామని ప్రకటించింది. కానీ ఇంకా రీస్టోర్ కాలేదు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుంది.

మొదటి భాగం ఇప్పటికే విడుదల అయింది. రెండో భాగం జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. ప్రభాస్‌తో పాటు తన ప్రాణ స్నేహితుడు గోపిచంద్ కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్‌కు కూడా ప్రభాస్ కాల్ చేసినట్లు ప్రోమోలో చూడవచ్చు.

ఈ ఎపిసోడ్ ప్రోమోల్లో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్‌ల సరదా సంభాషణలు, చమత్కారాలను చూపించారు. బాలయ్య మాట్లాడుతూ.. ‘‘నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతులుగా మారిపోతారు. నేను నీ మాయలో పడిపోయాను’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘ఏంటీ పెళ్లి ఉందా? లేదా? అసలు?’’ అని అడిగారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘రాసిపెట్టి లేదు సార్’’ అని అన్నారు. దీంతో బాలయ్య ‘‘మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకయ్యా’’ అని అన్నారు.

నిన్ను ఎక్కువగా నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారని బాలయ్య అడిగితే.. ‘‘డార్లింగ్’’ అనే పిలుస్తారని ప్రభాస్ సమాధానమిచ్చారు. మరి ‘‘గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు?’’ అని అనే ప్రశ్నకు మాత్రం ప్రభాస్ తెలివిగా.. ‘‘అదేదో టాబ్లెట్ వేసుకుంటున్నా సార్, మరిచిపోతున్నా ఈ మధ్యన’’ అని బదులిచ్చారు. 

‘‘2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవపడ్డారు’’ అని బాలయ్య అడిగితే.. గోపీచంద్ ‘‘2008 కాదు సార్ అది’’ అని చెబుతుంటే.. ప్రభాస్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. షోలో భాగంగా బాలకృష్ణ.. హీరో రామ్ చరణ్‌కు ఫోన్ చేశారు. ‘‘సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు, తర్వాత మీ నాన్నగారి సినిమాకు వెళ్లు’’ అని అనడంతో ప్రోమో ముగిసింది. ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న, ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల కానున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
జగద్ధాత్రి సీరియల్: నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget