అన్వేషించండి

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

జూన్ 9 న హైదరాబాద్ లో శర్వానంద్ రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు శర్వానంద్.

Sharwanand: ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షిత ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. రెండు రోజుల పాటు లీలా ప్యాలెస్ లో శర్వా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శర్వా పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులతో పాటు సన్నిహితులు సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి వేడుక అనంతరం జూన్ 9 న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు శర్వానంద్. ఈ మేరకు శర్వానంద్ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కాసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు. 

జూన్ 9 న టాలీవుడ్ షూటింగ్స్ కు బ్రేక్ పడనుందా?

జూన్ 9 న టాలీవుడ్ లో ఇద్దరి సెలబ్రెటీల ఫంక్షన్ లు జరగనున్నాయి. ఓ వైపు శర్వానంద్-రక్షిత ల రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగానే హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జూన్ 9 నే జరగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్-లావణ్య ల ప్రేమ వ్యవహారం పై మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు కూడా హింట్ ఇచ్చారనే చెప్పాలి. తాజాగా మెగా ఫ్యామిలీకు సన్నిహింతంగా ఉండే ఓ వ్యక్తి వీరి లవ్ మ్యాటర్ ను కంఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించుకున్నట్టుగానే జూన్ 9 వరుణ్-లావణ్య ల నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారట ఆ వ్యక్తి. అయితే పూర్తి సమాచారం చెప్పలేదట. కానీ జూన్ 9 న ఉదయం వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని అంటున్నారు. దీంతో ఉదయం నిశ్చితార్థం, సాయంత్రం రిసెప్షన్ ఫంక్షన్ లతో టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా ఫుల్ బిజీ అయిపోతారని తెలుస్తుంది. మరి జూన్ 9 న షూటింగ్ లకు బ్రేక్ ఇస్తారా లేదా అనేది తెలియాలి. 

వరుస సినిమాలతో ఫుల్ బిజీ..

శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగులో ‘ఐదో తారీఖు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు శర్వానంద్. దీని తర్వాత పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘గమ్యం’ సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించారు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత శర్వాకు సరైన హిట్ పడలేదు. కానీ గతేడాది ఆయన నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్.

Also Read: 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Gossip Trailer: ఆ జాతకంలో పుడితే ఎఫైర్లు ఎక్కువ... 'గాసిప్'తో మారిన జీవితం - రాశి సింగ్ కొత్త సినిమా ట్రైలర్ రివ్యూ
ఆ జాతకంలో పుడితే ఎఫైర్లు ఎక్కువ... 'గాసిప్'తో మారిన జీవితం - రాశి సింగ్ కొత్త సినిమా ట్రైలర్ రివ్యూ
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఒకే చోట లక్ష్మీ, సహస్ర, పద్మాక్షి! ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏం జరుగుతుంది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఒకే చోట లక్ష్మీ, సహస్ర, పద్మాక్షి! ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏం జరుగుతుంది?
The Red Bag: బాత్‌టబ్‌లో హీరోయిన్... డ్రగ్స్ బేస్డ్ 'రెడ్ బ్యాగ్'... టీజర్ ఎలా ఉందంటే?
బాత్‌టబ్‌లో హీరోయిన్... డ్రగ్స్ బేస్డ్ 'రెడ్ బ్యాగ్'... టీజర్ ఎలా ఉందంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Sreemukhi Saree Photos: శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
Embed widget