YSRCP Campaign : ఎటు చూసినా కూటమి సభలు - వైఎస్ఆర్‌సీపీ ప్రచారం తేలిపోయిందా ?

కూటమితో పోలిస్తే తేలిపోయిన వైసీపీ ప్రచారం
Andhra Politics : వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనుకబడింది. సీఎం జగన్ పట్టుమని నలభై నియోజకవర్గాల్లో సభలు పెట్టలేకపోయారు. కానీ కూటమి నేతలు మాత్రం రాష్ట్రం మొత్తం పర్యటించారు.
Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం అంటే హైవోల్టేజ్ లో ఉండాలి. పది మందిని ఆకర్షించేవారు ఎవరు మద్దతుగా వచ్చినా ప్రచారం చేయంచుకోవాలి. ప్రతి ఒక్కరికి కనిపించాలి.. ఎక్కువగా వారి గురించే

