YSRCP Politics : షర్మిల ట్రాప్‌లో వైఎస్ఆర్‌సీపీ - వివేకా హత్య కేసుపై చర్చ ఇక ఆపలేరా ?

Andhra Politcs : షర్మిల రాజకీయ వ్యూహంలో వైసీపీ చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రం మొత్తం వివేకా హత్య కేసు మరోసారి చర్చనీయాంశం అవుతోంది.

Sharmila Political Strategy :  ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో  వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీనే  ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. షర్మిల అన్నపై పోరాటంలో తగ్గకూడదని డిసైడయ్యాక.. చివరికి సెంటిమెంట్

Related Articles