Alliance Vote Transfer : ఏపీలో కూటమికి ఓట్ ట్రాన్స్‌ఫర్ భరోసా వచ్చినట్లేనా ? అంతా కలసి పని చేయడం కలసి వస్తుందా ?

కూటమి ఓట్ల బదిలీ సాఫీగా జరిగేలా కూటమి నేతల ప్రయత్నాలు
Andhra Politics : ఎన్డీఏ పార్టీల మధ్య ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుుందన్న నమ్మకం ఆ పార్టీల్లో కనిపిస్తోంది. అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో చంద్రబాబు విజయం సాధించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూు పార్టీలు ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ

