Anantapur Congress : ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమేనా ? ఆశలు రేపుతున్న అనంతపురం జిల్లాలోని 2 నియోజకవర్గాలు !

Andhra Politics : ఏపీ అసెంబ్లీలో గత పదేళ్లుగా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు. కానీ ఈ సారి పునరుజ్జీవం పొందుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు గట్టి పోటీ ఇస్తున్నారు.

Elections 2024 : దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఉనికి కాపాడుకుంటోంది కానీ రెండు సార్లు కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కారణం అయిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉనికి కోల్పోయింది. రాష్ట్ర

Related Articles