Assets Of Vizianagaram Leaders: విజయనగరం రాజ్యంలో కోటీశ్వరులకు కొదవలేదు, రాజులతో పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు

Vizianagaram Candidates Assets: విజయనగరం జిల్లాలో పోటీపడుతున్న అభ్యర్థులు రాజులను మించేపోయే ఆస్తులు పోగేశారు. ఎవరికీ తక్కు కాదన్నట్లు కోట్లు కూడబెట్టారు.

Vizianagaram News: విజయనగరం జిల్లా..ఈ పేరు చెబితేనే రాజులు, రాజ్యాలు గుర్తుకొస్తాయి. ఒకవైపు గజపతిరాజులు(Gajapathirajulu), మరోవైపు బొబ్బిలి(Bobbili) రాజుల ఏలుబడిలో లక్షలాది ఎకరాలు మాన్యం, కోట్లాది రూపాయల విలువైన

Related Articles