Rayalaseema Politics : అధికారం నిలబడాలంటే సీమలో నిలబెట్టుకునే బలమే కీలకం - వైసీపీ ఆశలు నెరవేరతాయా ?

రాయలసీమలో బలం నిలబెట్టుకుంటేనే వైసీపీకి చాన్స్ !
Andhra Politics : వైసీపీకి రాయలసీమలో సాధించే సీట్లే కీలకంగా మారాయి. విపక్షాలు కూటమిగా మారడం వల్ల శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని గట్టి అంచనాలు వస్తున్నాయి.
Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్ సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49

