Nara Bhuvaneshwari : ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి ఎంట్రీ ? ఆ కోణంలోనే యాత్రలు చేస్తున్నారా?

భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి ?
Andhra Politics : నారా భువనేశ్వరి భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
Nara Bhuvaneshwari is likely to enter direct politics in future : నారా భువనేశ్వరి అంటే.. ఎన్టీఆర్ కుమార్తె కంటే చంద్రబాబునాయుడు సతీమణిగానే ఎక్కువ పరిచయం. దశాబ్దాల పాటు అందరికీ తెలిసినప్పటికీ ఆమె బహిరంగంగా మాట్లాడింది చాలా