Pinnelli Arrest Politics : పిన్నెల్లి వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ తడబాటు - లొంగిపోతే మంచిదా ? పారిపోతేనా ?

పిన్నెల్లి వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ తడబాటు - లొంగిపోతే మంచిదా ? పారిపోతేనా ?
Andhra Politics : పిన్నెల్లి వ్యవహారాన్ని వైసీపీ తప్పుగా డీల్ చేస్తోందా ? మామూలు విషయాన్ని అతి పెద్ద తప్పుగా ప్రజల్లో చర్చ జరిగేలా చేసుకుందా ?
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. అగ్రనేతలు రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం హైవోల్టేజ్ లో సాగుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకు కీలక

