YSRCP Manifesto : మెరుపుల్లేని మేనిఫెస్టో - వైఎస్ జగన్ లెక్క తప్పిందా ?

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోపై రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. ఆ మేనిఫెస్టోతో జగన్ ఫామ్‌లోకి వస్తారేమో అనుకున్నారు. కానీ పాతరత్నాలతోనే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

YSRCP Manifest Impact :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోకు ఆ పార్టీ అధినేత చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎంత అంటే ఓ బైబిల్ ఓ ఖురాన్  ఓ భగవద్గీత అంటారు. అంత పవిత్రంగా చూస్తారని అర్థం. 2019 నాటి ఎన్నికల

Related Articles