Andhra Polls : పోలింగ్ శాతం పెరిగితే వ్యతిరేకతేనా ? ఏపీ పోలింగ్ సరళి ఏం చెబుతోంది ?

పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ అనుకూలమా? వ్యతిరేకమా ?
Elections 2024 : గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో పోలింగ్ రెండు శాతానికి పెరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమేనా ? పాజిటివ్ ఓటు అని వైసీపీ నమ్మకంగానే చెబుతోందా ?
Andhra Elections 2024 : ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. రాజకీయాలపై విశ్లేషణలు చేసే వారికి రెండు శాతం ప్రాధాన్యత ఏమిటో బాగా తెలుసు ఎందుకంటే ఏపీలో సహజంగానే పోలింగ్

