YSRCP Tension : అసహనంలో వైఎస్ఆర్‌సీపీ - బెదిరింపులు, హెచ్చరికలు - కౌంటింగ్‌కు ముందే కంగారు పడుతోందా ?

Elections 2024 : ఏపీ అధికార పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ అసహనం నేతల్లో కనిపిస్తోంది. మీ సంగతి తెలుస్తామని పేర్ని నాని లాంటి వారు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం ?

Is the AP ruling party losing faith in its victory :  ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎన్నికల నిర్వహణ తీరు, విధుల్లో ఉన్న అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు రూల్స్ పాటించవద్దని .. గట్టిగా ఆర్గ్యూ చేయాలి అంటే దాదాపుగా

Related Articles