BJP Politics In AP : టీడీపీ, జనసేన బీజేపీని దూరం పెడుతున్నాయా ? బీజేపీనే దూరం జరుగుతోందా ?

Andhra BJP Politics : ఏపీలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ అంతగా కలవలేకపోతోంది. మేనిఫెస్టో విషయంలో కానీ ప్రచారం విషయంలోనూ దూరంగానే ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది ?

Andhra NDA Alliance Politics :  ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్‌సీపీతో తలపడుతోంది. ఓట్లు చీలిపోకుండా ఉండటానికి టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. వారితో బీజేపీ చాలా ఆలస్యంగా కలిసింది. ఈ కలయిక బలవంతంగా

Related Articles