Chandrababu National Politics : ఎన్డీఏలో చంద్రబాబే కీలకం అవుతారా - జాతీయ సెఫాలజిస్టుల అంచనాలు దేనికి సంకేతం ?

Telugudesam Politics : కేంద్ర ప్రభుత్వంలో ఈ సారి టీడీపీ కీలక పాత్ర పోషించబోతోందా ? బీజేపీ పూర్తి మెజార్టీ కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలు నిజమవుతాయా ?

Elections 2024  :  ఒక్క బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ మొత్తానికి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికల రేస్ ను ప్రారంభించింది. ఆరు విడతలు అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో

Related Articles