Andhra Politics : జాతీయ స్థాయిలో వ్యూహం మార్చిన బీజేపీ - ఆ ఎఫెక్ట్ ఏపీపై పడిందా ?

బీజేపీ ముస్లిం వ్యతిరేక రాజకీయం - ఏపీలో కూటమి జాగ్రత్త పడుతోందా ?
Andhra BJP : జాతీయ స్థాయిలో బీజేపీ ప్రచార వ్యూహం మార్చుకుంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు మస్లిం రిజర్వేషన్లు, ముస్లింకు ఆస్తుల పంపకం అంశాలను హైలెట్ చేస్తున్నారు. ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై పడిందా?
Andhra NDA Politics : భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ఎన్నికల స్ట్రాటజీని మార్చుకుంది. మొదట్లో ఎలాంటి నినాదం తీసుకున్నారో కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తమ స్టాండ్