అన్వేషించండి

TS TET - 2024 హాల్‌టికెట్లు నేటినుంచి అందుబాటులో, పరీక్షల షెడ్యూలు ఇలా

TS TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్‌-2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 16న విడుదల చేయనున్నారు. షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

TS TET Halltickets: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్‌-2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 16న విడుదల చేయనున్నారు. వాస్తవానికి మే 15న హాల్‌టికెట్లు విడుదల కావాల్సి ఉండగా.. టెట్‌ హాల్‌టికెట్లను జారీచేయలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనచెందారు. దీంతో పరీక్షల హాల్‌టికెట్లను మే 16న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన చేసింది.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)-2024కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి టెట్ పరీక్షల కోసం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,210 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించగా.. పేపర్-1లో 6,626 మంది, పేపర్-2లో 11,428 మంది అభ్యర్థులు వివరాలను సరిచేసుకున్నారు. 

పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.

మాక్ టెస్టులు అందుబాటులో..
టెట్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సౌకర్యార్దం మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. పరీక్ష సరళిని అంచనా వేయడానికి ఈ మాక్ టెస్టులు ఉపయోగపడతాయి.

మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి.. 

TS TET - 2024 పరీక్షల షెడ్యూల్ ఇలా..

➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 22: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 22:  పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)

➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)

➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 29:  పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)

➥ మే 29: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 2)

➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 2)

➥ జూన్ 1: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)

➥ జూన్ 1: పేప‌ర్-1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ 2)

➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 2)

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget