Book Reading Trends: e-Books వర్సెస్ ప్రింటెడ్ బుక్స్, పుస్తకాలు చదివే పద్ధతి మారిపోతోందా?

Book Reading Trends: ఈ మధ్య కాలంలో ప్రింటెడ్ బుక్స్ కన్నా ఎక్కువగా ఇ-బుక్స్‌ని చదివేందుకు కొందరు పాఠకులు ఆసక్తి చూపిస్తున్నారు.

e-Books Vs Printed Books: మనసు బాలేనప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేస్తారు. కొంత మంది వంట చేస్తారు. మరికొందరు బయటకు వెళ్లి కాసేపు ఎక్కడైనా ఒంటరిగా గడుపుతారు.

Related Articles