అన్వేషించండి

Ukraine Conflict: రష్యాకు పెప్సికో, కోకా కోలా భారీ షాక్ - విక్రయాలు నిలిపివేసిన కంపెనీలు

PepsiCo suspends sale in Russia: కోకా కోలా, పెప్సికో కంపెనీలు రష్యాకు షాకిచ్చాయి. రష్యాలో ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేస్తున్నామని  కూల్ డ్రింక్ కంపెనీలు ప్రకటించాయి.

Ukraine Conflict: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో పలు సంస్థలు రష్యాపై నిషేధం విధించాయి. పలు దేశాలు రష్యా నుంచి ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కోకా కోలా, పెప్సికో కంపెనీలు రష్యాకు షాకిచ్చాయి. రష్యాలో ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేస్తున్నామని  కూల్ డ్రింక్ కంపెనీలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న కారణంగా సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.

తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, బాంబు దాడులను అంతర్జాతీయంగా పలు దేశాలు ఖండించాయి. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని పలు దేశాలు సూచించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. దాంతో ముడి చమురు ధరలు సైతం భారీగా పెరగుతున్నాయి. అమెరికా, ఇతర యూరప్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించడంతో ఇది మరింత ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెప్సికో, కోకో కోలాలు బాధితుల పక్షాన నిలుస్తామని తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. అనాలోచితంగా ఇతర దేశాలపై యుద్ధాలకు దిగే దేశంలో తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రష్యాకు భారీ షాకిచ్చాయి. 

ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెప్సి-కోలా, తమ ఇతర బ్రాండ్ల వ్యాపారాన్ని రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాము అని పెప్సికో ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల చివరి వారంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తరువాత నుంచి టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వీసా వరకు పలు కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

Also Read: Russia Ukraine Crisis - Leonardo DiCaprio: ఉక్రెయిన్‌కు 77 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన 'టైటానిక్' హీరో లియోనార్డో

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget