అన్వేషించండి

Repo Rate: రెపోరేటు యథాతథం, 6.5%గానే కొనసాగిస్తూ RBI కీలక నిర్ణయం - వరుసగా 9వ సారి

RBI Repo Rate: వరుసగా 9వ సారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాస్తున్నట్టు RBI ప్రకటించింది. ప్రస్తుతం రెపోరేటు 6.5% వద్దే కొనసాగనుంది.

Repo Rate Unchanged: రెపోరేట్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని RBI ప్రకటించింది. ప్రస్తుతమున్న 6.5%నే కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. రెపోరేటులో మార్పులు చేయకపోవడం వరుసగా ఇది 9వసారి. RBIకి చెందిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 9వసారి సమావేశమైన కమిటీ పాలసీ రేట్‌లను అదే విధంగా ఉంచాలని భావించింది. అయితే..ఆరుగురు సభ్యుల్లో నలుగురు ప్రస్తుతమున్న రెపోరేటునే కొనసాగించాలని ఓటు వేసినట్టు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 

"ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెపోరేటుని 6.5% గానే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఇదే అభిప్రాయానికి మద్దతు  పలికారు"

- శక్తికాంత దాస్, RBI గవర్నర్ 

స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) 6.25% గానే కొనసాగనుండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటులో ఎలాంటి మార్పులు లేకుండా 6.75%గానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2% గా అంచనా వేసింది RBI.ఇక ద్రవ్యోల్బణ రేటుని 4.5%గా అంచనా వేసింది. అయితే..ఏప్రిల్ మే నెలల్లో ద్రవ్యోల్బణం కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ జూన్‌లో మళ్లీ పెరుగుదల నమోదైంది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని RBI వెల్లడించింది. ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల రాకతో కొంత వరకూ ఈ ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది. ఆగస్టు 2వ తేదీ నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో 675 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ప్రకటించింది. పర్సనల్ లోన్స్‌లో వృద్ధి కనిపిస్తోందని వెల్లడించింది. అయితే..ఇదే సమయంలో ఈ రుణాలను పర్యవేక్షించాల్సిన అవసరమూ ఉందని అభిప్రాయపడింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget