అన్వేషించండి

Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!

Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అక్టోబర్‌లో టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అవసరానికి తగినంతే రుణం, క్రెడిట్ స్కోర్, కాలపరిమితి గమనించాలి.

Personal Loan Interest Rates: మనకు డబ్బు అత్యవసరం అయితే.. సేవింగ్స్ అంతగా లేకపోతే.. వెంటనే గుర్తుకొచ్చేది  'పర్సనల్ లోన్'. ఏ బ్యాంకు పడితే ఆ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎంఐలు సరిపోల్చి చూసుకోవడం చాలా అవసరం.

అక్టోబర్ నెలలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

  1.  బ్యాంకు పేరు -   వడ్డీ రేటు (సంవత్సరానికి)
  2. యాక్సిస్ బ్యాంక్ - 8.90% నుండి
  3. యూనియన్ బ్యాంక్ - 8.90% నుండి
  4. ఇండియన్ బ్యాంక్ - 9.00% నుండి
  5. పంజాబ్ & సింధ్ బ్యాంక్ - 9.65% నుండి
  6. కెనరా బ్యాంక్  - 9.70% నుండి
  7. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 9.75% నుండి
  8. యూకో బ్యాంక్ - 9.95% నుండి
  9. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - 9.99% నుండి
  10. ఐసీఐసీఐ బ్యాంక్ - 9.99% నుండి
  11. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ - 9.99% నుండి 

రూ.10 లక్షల రుణంపై EMI ఎంత?

రుణం తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  1. మీ అవసరానికి తగినంత లోన్ మాత్రమే తీసుకోండి. కాలపరిమితి పెరిగితే EMI తగ్గవచ్చు, కానీ చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. 
  2. కేవలం ఒకే బ్యాంకుపై ఆధారపడకుండా కనీసం 3-4 బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-క్లోజర్ ఛార్జీలను సరిపోల్చండి.
  3. మీ నెలవారీ జీతం నుంచి ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలు పోను మిగిలిన మొత్తంలోనే EMI ఈజీగా చెల్లించగలరో లేదో ముందే లెక్కగట్టిండి.
  4. తక్కువ వడ్డీ రేట్లు అని చూపే యాడ్స్ వెనుక దాగి ఉన్న షరతులను బాగా తెలుసుకోండి. 
  5. మంచి క్రెడిట్ స్కోర్ (750 కంటే ఎక్కువ) ఉంటే బ్యాంకులతో తక్కువ వడ్డీ రేటు కోసం చర్చించే అవకాశం ఉంటుంది. 

పర్సనల్ రుణం అనేది అత్యవసర సమయాల్లో మంచి పరిష్కారమే అయినప్పటికీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అది భారంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

Also Read: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్

Frequently Asked Questions

మంచి క్రెడిట్ స్కోరుతో పర్సనల్ లోన్‌లో ప్రయోజనం ఉందా?

అవును, 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే, బ్యాంక్‌లతో తక్కువ వడ్డీ రేటు కోసం చర్చించే అవకాశం ఉంటుంది. ఇది లోన్‌ను మరింత లాభదాయకంగా చేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget