అన్వేషించండి

Post Office: ఈ ప్లాన్‌లో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది, పైగా ₹50 లక్షల హామీ + రుణ సౌకర్యం

ప్రభుత్వ బీమా పథకాల్లోనే అతి ప్రాచీన పథకం ఇది. బ్రిటిష్ పాలన కాలంలో, 1884 ఫిబ్రవరి 1న ఈ పథకం ప్రారంభమైంది.

Postal Life Insurance Scheme: దేశంలోని అన్ని వర్గాల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ‍‌(Post Office Scheme) తీసుకువస్తూనే ఉంటుంది. వాటి ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పైగా, ఆ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి, వాటి వల్ల నష్ట భయం ఉండదు. 

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం

పోస్టాఫీసు అందిస్తున్న ఉత్తమ పథకాల్లో ఒక దాని గురించి ఇప్పుడు సమాచారం తెలుసుకుంది. ఈ పథకం పేరు "పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకం" (Postal Life Insurance - PLI). ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వ్యక్తి రూ. 50 లక్షల వరకు బీమా కవరేజీ సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతాడు. ఆశ్చర్యకరంగా, ప్రభుత్వ బీమా పథకాల్లోనే అతి ప్రాచీన పథకం ఇది. బ్రిటిష్ పాలన కాలంలో, 1884 ఫిబ్రవరి 1న ఈ పథకం ప్రారంభమైంది.

పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. అవి.. PLI & RPLI. PLI పథకం కింద 6 పాలసీలు అమలు అవుతున్నాయి. వాటిలో ఒకటి హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ ‍‌(whole life insurance policy). సంపూర్ణ జీవిత బీమా పాలసీ కింద, కనీస హామీ మొత్తం రూ. 20,000 - గరిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు. ఈ పథకం తీసుకున్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.

రుణ సౌకర్యం

బీమా తీసుకున్న 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు ఈ పాలసీపై రుణం కూడా పొందవచ్చు. మీరు ఎక్కువ కాలం పాలసీని కట్టలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదనే షరతు ఉంది. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసినప్పుడు, హామీ మొత్తంపై దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.

కనిష్ట - గరిష్ట వయో పరిమితి

PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in ని సందర్శించడం ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు, మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. నేరుగా పోస్టాఫీసుకు వెళ్లిగానీ, ఆన్‌లైన్‌ ద్వారా గానీ ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం చెల్లింపు, రసీదు, ఆదాయపు పన్ను సర్టిఫికేట్ మొదలైనవన్నీ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:

పోస్టల్ జీవిత బీమా పాలసీని కనీసం 4 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
ఈ పాలసీతో సబ్‌ అజ్యూర్డ్‌ సౌకర్యం పొందుతారు.
బీమా చేసిన వ్యక్తికి, అతను లేకపోతే నామినీకి డబ్బు ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, పాలసీని సరెండర్ చేసే సౌలభ్యాన్ని ఉంటుంది.
ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే తొలుత ఈ పాలసీని తీసుకువచ్చు.
ఆ తర్వాత మార్పులు చేసి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget