అన్వేషించండి

Personal Loan: ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవలసిన ఉత్తమ 5 అంశాలు

ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవలసిన ఉత్తమ 5 అంశాలు

Personal Loan:  ఈనాటి వేగవంతమైన ప్రపంచములో, చాలా ఆర్ధిక అవసరాల కొరకు పర్సనల్ లోన్స్ ఒక ఆధారపడే పరిష్కారాలు అయ్యాయి – అది ఒక పెళ్ళి ఖర్చుల కొరకైనా, వైద్య అత్యవసరాల కొరకు చెల్లించడానికి అయినా, లేదా మీ కలల గమ్యస్థానాలకు ప్రయాణించుటకైనా. అయితే, ఋణ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు, మీ ఋణముతీసుకునే అనుభవాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలను అర్థంచేసుకోవడం ముఖ్యం. ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవలసిన అయిదు
అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1. అర్హత ప్రమాణాలను అర్థంచేసుకోవడం
ఒక పర్సనల్ లోన్. ఆమోదించుటకు ప్రతి ఋణదాతకు నిర్దిష్టమైన అర్హతా ఆవశ్యకతలు ఉంటాయి. ఈ అంశాలలో మీ వయసు, ఆదాయము, క్రెడిట్ స్కోర్, ఉపాధి స్థితి మరియు ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలు ఉంటాయి. ఒక మంచి క్రెడిట్ స్కోర్ ఆమోదము పొందే అవకాశాలను పెంచుతుంది మరియు మెరుగైన వడ్డీ రేట్లను సురక్షితం చేసుకొనడములో సహాయం చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ కు హాని కలిగించే అనవసరమైన తిరస్కారాలను నివారించుటకు దరఖాస్తు చేసే ముందు కనీస అర్హత ప్రమాణాలను నెరవేరుస్తున్నారని నిర్ధారించుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, ఒకవేళ మీరు అర్హత ప్రమాణాలను నెరవేరిస్తే, మీ ఋణ దరఖాస్తు తక్షణమే ఆమోదించబడవచ్చు, డబ్బు 24 గంటలలోపు మీ అకౌంట్ లో పంపిణీ చేయబడుతుంది*.
2 వడ్డీ రేట్లను మరియు అదనపు చార్జీలను సరిపోల్చండి
ఋణదాతల మధ్య వడ్డీ రేట్లు గణనీయంగా మారవచ్చు. రేట్ లో అతి చిన్న వ్యత్యాసము కూడా మీ మొత్తం తిరిగిచెల్లింపు మొత్తముపై గుర్తించదగిన ప్రభావము చూపవచ్చు. వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తుచెల్లింపు జరిమానాలు మరియు ఆలస్య చెల్లింపు ఫీజు వంటి ఇతర చార్జీల విషయములో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక మంచి క్రెడిట్ రికార్డ్ మరియు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండడం ద్వారా
మీరు పోటీ నియమాలను సురక్షితం చేయవచ్చు, చివరికి ఋణ కాలపరిమితి పై డబ్బు ఆదాయ చేయవచ్చు.
3. మీ ఋణము తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయండి
ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని నిర్ణయించుటకు నెలవారి ఆదాయము మరియు ఖర్చులను అంచనా వేయండి. ఋణ మొత్తము, కాలపరిమితి మరియు వడ్డీ రేటు ఆధారంగా మీ నెలవారి వాయిదాలను లెక్కించుటకు పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించండి. ఈ టూల్ మీరు మరింత మెరుగ్గా ప్రణాళిక చేయుటకు మరియు తిరిగిచెల్లింపు కాలములో ఆర్ధిక ఒత్తిడిని నివారించుటకు సహాయపడుతుంది.

4. సరైన ఋణ కాలపరిమితిని ఎంచుకోండి
ఋణ కాలపరిమితి మీ నెలవారి EMIలు మరియు ఋణ కాలములో మీరు చెల్లించే మొత్తం వడ్డీలపై ప్రత్యక్ష ప్రభావము చూపుతుంది. తక్కువ కాలపరిమితి అంటే అధిక EMIలు కాని తక్కువ మొత్తమ్మీది వడ్డీ ఖర్చులు, అలాగే దీర్ఘకాలిక కాలపరిమితులు మీ నెలవారి EMIలను తగ్గిస్తాయి కాని మీరు చెలించే మొత్తం వడ్డీని పెంచుతాయి. భరించేస్థోమతను మొత్తం కాస్ట్ సామర్థ్యముతో బ్యాలెన్స్ చేసే ఒక
కాలపరిమితిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒక పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించడం సరైన కాలపరిమితిని కనుగొనడములో సహాయం చేస్తుంది. ఒక బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, 96 నెలల వరకు కాలపరిమితిని ఎంచుకునే వీలు మీకు ఉంటుంది.
5. నియమ నిబంధనలను కూలంకషంగా చదవండి
ఏదైనా ఋణ ఒప్పందముపై సంతకం చేసే ముందు, ఫైన్ ప్రింట్ ను చదివి అర్థంచేసుకోవటానికి సమయం కేటాయించండి. ముందస్తుచెల్లింపు, ఫోర్‎క్లోజర్ మరియు మిస్డ్ చెల్లింపుల కొరకు జరిమానాలకు సంబంధించిన క్లాజ్ ల పట్ల శ్రద్ధ వహించండి. అన్ని తెలుసుకోవడం ద్వారా తరువాత అసహ్యకరమైన ఆశ్చర్యాలను నివారిస్తుంది.


ముగింపు
ఆలోచనాత్మకంగా చేస్తే ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం తెలివైన ఆర్ధిక నిర్ణయం అవుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అతో, మీరు రూ. 55 లక్షల వరకు అత్యధిక ఋణ మొత్తాన్ని కనీస పేపర్ వర్క్ మరియు త్వరిత పంపిణీలతో పొందవచ్చు. ఈ నిధులను మీరు అనేక రకాలైన ఖర్చుల కొరకు ఉపయోగించవచ్చు, ఒక వివాహము నుండి వైద్య అత్యవసరము వరకు. అర్హత ప్రమాణాలను అర్థం చేసుకోవడం, వడ్డీ రేట్లను పోల్చి చూడడం, పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించడం మరియు సరైన కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా మీరు ఋణము తీసుకునే అనుభవాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అదనంగా, ఎలాంటి దాగిఉన్న ఆశ్చర్యాలు లేవని నిర్ధారించుకొనుటకు, ఋణ ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి. సరిగ్గా-ప్రణాళిక చేయబడిన ఋణము మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చడమే
కాకుండా, మీ ఫైనాన్స్ లను ట్రాక్ లో ఉంచుతుంది.

This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

టాప్ హెడ్ లైన్స్

How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget