అన్వేషించండి

Patanjali : ఊపిరితిత్తులకు పెనుముప్పుగా మైక్రోప్లాస్టిక్స్ - నివారణ కోసం బ్రాంకో ఔషధం - పతంజలి ప్రకటన

Broncom: పతంజలి పరిశోధకులు మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే ఊపిరితిత్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం కనుగొన్నారు. వారి ఆయుర్వేద ఉత్పత్తి బ్రోంకో నివారిస్తుందని తెలిపారు.

Patanjali Broncom Can Cure Lung Diseases:  ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. మైక్రోప్లాస్టిక్స్ అని పిలువబడే ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు ఇప్పుడు గాలి, నీరు , ఆహారం ద్వారా శరీరంలోకి  వెళ్లిపోతున్నాయి.  ఈ కణాలు మానవ శరీరంలోకి, ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  వాపు, చికాకు , కణ నష్టం వంటి సమస్యలను కలిగిస్తున్నాయి.  ఇది ఊపిరితిత్తుల వాపు , ఎయిర్‌వే హైపర్-రెస్పాన్సివ్‌నెస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతున్నాయి. 

మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే ఊపిరితిత్తుల పనితీరులో వచ్చే సమస్యలను ఆయుర్వేద ఔషధం 'బ్రాంకామ్' ద్వారా చాలా వరకు నివారించవచ్చు.  పతంజలి కంపెనీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన నిర్ధారించిందని ఆ సంస్థ ప్రకటించింది.
Patanjali : ఊపిరితిత్తులకు పెనుముప్పుగా మైక్రోప్లాస్టిక్స్ - నివారణ కోసం బ్రాంకో ఔషధం - పతంజలి ప్రకటన

పతంజలి ఏమి చెప్పిందంటే ? 

"సైటోకిన్ రిలీజ్   ఎయిర్‌వే హైపర్-రెస్పాన్సివ్‌నెస్ వంటి మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే ఊపిరితిత్తుల వాపుతో సంబంధం ఉన్న  సమస్యలను 'బ్రోంకామ్' చికిత్స తగ్గించింది.   ఈ ప్రత్యేకమైన పరిశోధన నిర్ధారించింది" అని పతంజలి పేర్కొంది. ఈ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత  అంతర్జాతీయ పరిశోధన జర్నల్ 'బయోమెడిసిన్ & ఫార్మకోథెరపీ'లో ప్రచురించిందని కూడా కంపెనీ ప్రకటించింది.  

  "ఆయుర్వేదాన్ని శాస్త్రీయంగా ధృవీకరించడం, ప్రపంచంలోని ప్రస్తుత ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను అందించడం పతంజలి లక్ష్యం. పర్యావరణ కారకాల వల్ల కలిగే వ్యాధులకు పరిష్కారాలు పురాతన జ్ఞానం, లక్ష్య పరిశోధన,   ఆధారాల ఆధారిత ఔషధాల ద్వారా సాధ్యమని ఈ పరిశోధన రుజువు చేస్తుంది" అని ఆచార్య బాలకృష్ణ ప్రకటించార..ుు 

"పురాతన జ్ఞానం ,ఆధునిక శాస్త్రం కలిపి  ఈ అద్భుతమైన ఔషధం మొత్తం ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని   పతంజలి పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు , ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ వర్షణ్య  ప్రకటించారు.  ఆయుర్వేదం   పురాతన జ్ఞానాన్ని శాస్త్రీయ ఆధారాలతో  సహా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
Kamareddy Crime News: తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
The Raja Saab : మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
Kamareddy Crime News: తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
The Raja Saab : మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Anaganaga Oka Raju Review - 'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
Vedavyas Movie : సరికొత్త కాన్సెప్ట్‌తో 'వేదవ్యాస్' - మీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి... హీరో ఎవరో తెలుసా?
సరికొత్త కాన్సెప్ట్‌తో 'వేదవ్యాస్' - మీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి... హీరో ఎవరో తెలుసా?
Iran vs US: ఇరాన్‌లో పెద్దగానే ప్లాన్ చేసిన ట్రంప్‌? అమెరికా పౌరులు వెంటనే ఖాళీ చేయాలని సూచన!
ఇరాన్‌లో పెద్దగానే ప్లాన్ చేసిన ట్రంప్‌? అమెరికా పౌరులు వెంటనే ఖాళీ చేయాలని సూచన!
Toxic Teaser : యశ్‌తో రొమాంటిక్ సీన్స్ - ఇన్ స్టా డిలీట్ చేసిన టాక్సిక్ బ్యూటీ... అసలు రీజన్ అదేనా?
యశ్‌తో రొమాంటిక్ సీన్స్ - ఇన్ స్టా డిలీట్ చేసిన టాక్సిక్ బ్యూటీ... అసలు రీజన్ అదేనా?
Embed widget