By: Rama Krishna Paladi | Updated at : 06 Jul 2023 03:57 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Pexels )
Stock Market Closing 6 July 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డు సృష్టించాయి. బెంచ్ మార్క్ సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 98 పాయింట్లు పెరిగి 19,497 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 339 పాయింట్లు పెరిగి 65,785 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలహీనపడి 82.22 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,446 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,391 వద్ద మొదలైంది. 65,328 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,832 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 339 పాయింట్ల లాభంతో 65,785 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,405 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,385 వద్ద ఓపెనైంది. 19,373 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,512 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 98 పాయింట్ల లాభంతో 19,497 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,060 వద్ద మొదలైంది. 45,042 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,042 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 188 పాయింట్లు పెరిగి 45,339 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,160గా ఉంది. కిలో వెండి రూ.800 పెరిగి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.24,230 వద్ద ఉంది.
Also Read: ఈఎంఐ భారం పెంచనున్న టమాట! ఆర్బీఐపై 'కూరగాయాల' ప్రెజర్!!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Congratulations Greenchef Appliances Limited on getting listed on NSE Emerge today! The Company is a manufacturer of wide range of kitchen appliances. The public Issue was of Rs. 5,361.98 lakhs at an issue price of Rs. 87 per share.#nse #nseindia #nseemerge #listing #IPO… pic.twitter.com/BYM1NtyFH0
— NSE India (@NSEIndia) July 6, 2023
Congratulations Essen Speciality Films Limited on getting listed on NSE Emerge today! The Company is a manufacturer and exporter of specialized plastic products in the home improvement and home furnishing industry. The public Issue was of Rs.5,028.14 lakhs at an issue price of… pic.twitter.com/5W6OIL2qk8
— NSE India (@NSEIndia) July 6, 2023
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Essen Speciality Films Limited on NSE Emerge today! #nse #nseindia #nseemerge #listing #IPO #Stockmarket #sharemarket #EssenSpecialityFilmsLimited @ashishchauhan pic.twitter.com/gdqCm1MjBs
— NSE India (@NSEIndia) July 6, 2023
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు