By: ABP Desam | Updated at : 24 Jan 2023 04:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 24 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఐటీ రంగ షేర్లకు డిమాండ్ కనిపించింది. పీఎస్‌యూ షేర్లు వరుసగా పతనమవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1 పాయింట్ల లాభంతో 18,188 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 60,978 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 33 పైసలు బలహీనపడి 81.72 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,941 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,122 వద్ద మొదలైంది. 60,849 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,266 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 37 పాయింట్ల లాభంతో 60,978 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,188 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,183 వద్ద ఓపెనైంది. 18,078 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,201 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తం 1 పాయింట్ల లాభంతో 18,188 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,994 వద్ద మొదలైంది. 42,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 87 పాయింట్లు తగ్గి 42,733 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, బ్రిటానియా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: బడ్జెట్ తర్వాత భారీగా పెరిగే సత్తా ఉన్న 10 స్టాక్స్ ఇవి, ముందే కొనమంటున్న ఎక్స్‌పర్ట్స్
Also Read: జొమాటోలో 800 జాబ్స్ - సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ మేనేజర్లు, మినీ సీఈవో పోస్టులు!
Also Read: బ్యాంక్ కష్టమర్లకు పెద్ద ఊరట, లాకర్ కొత్త అగ్రిమెంట్ల గడువు పెంపు
Let’s talk about ‘Asset Turnover Ratio’ in our #NSEkiGaadi post today. Save and share if you found this post helpful. #NSE #StockMarket #ShareMarket #AssetTurnoverRatio @AshishChauhan pic.twitter.com/1wbyYugG33
— NSE India (@NSEIndia) January 24, 2023
Congratulations to Kamdhenu Ventures Limited on getting #listed on #NSE today. #Listing #NSEIndia #StockMarket #ShareMarket #KamdhenuVenturesLimited @AshishChauhan pic.twitter.com/fuIzj27GBg
— NSE India (@NSEIndia) January 24, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!