అన్వేషించండి

మీ నవీకరణ ప్రణాళికల కోసం హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ను ఎంచుకోవడానికి 5 ముఖ్యమైన కారణాలు

మీ ఇంటి నవీకరణ ప్రణాళికలను అమలు చేయడానికి మీకు అదనపు నిధులు అవసరమైనప్పుడు, ప్రాజెక్ట్ ను ఆరంభించడానికి పర్శనల్ లోన్ ఉత్తమమైన విధానం.

Sponsored Content: మీ ఇంటి నవీకరణ ప్రణాళికలను అమలు చేయడానికి మీకు అదనపు నిధులు అవసరమైనప్పుడు, ప్రాజెక్ట్ ను ఆరంభించడానికి పర్శనల్ లోన్ ఉత్తమమైన విధానం. హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ అంటే మీకు అనుకూలంగా రూపొందించబడిన పర్శనల్ లోన్ అని అర్థం. ఇది మీ ఇంటిని రూపం మార్చడానికి, ఆధునికీకరణ చేయడానికి కావలసినన్ని నిధుల్ని ఇస్తుంది. ఫ్లోరింగ్, ఫర్నిషింగ్స్, ఫిట్టింగ్స్ ను అప్‌గ్రేడ్ చేయడానికి, మీ కిచెన్ నవీనంగా తయారు చేయడానికి, గారేజ్ లేదా టెర్రస్ గార్డెన్ చేర్చడానికి, బయట మొక్కలు కోసం స్థలాన్ని అభివృద్ధి చేయాడనికి లేదా కొత్త గది లేదా విభాగం చేర్చడం ద్వారా మీ ఇంటిని మెరుగపరచడానికి ఉపయోగించండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి ప్రముఖ రుణదాత నుండి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ తో,  మీ ఆదాలను తీయకుండా మీరు నివసించేచోట మీరు పెద్ద లేదా చిన్న నవీకరణలను చేయవచ్చు. మీరు కోరుకున్న వ్యవధిలో మీరు మీ లోన్ ను ఇన్‌స్టాల్మెంట్స్ లో తిరిగి చెల్లిస్తారు కాబట్టి, ఇది మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. ఇది మీ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లక్ష్యాలు కోసం ఉపయోగించడానికి దీనిని భారతదేశంలో ఉత్తమమైన పర్శనల్ లోన్ గా చేసింది.

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం ఎందుకు దరఖాస్తు చేయాలో ఇక్కడ కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి. మీ నవీకరణ ప్రణాళికలకు నిధులను చేకూర్చడానికి ఇది ఒక తెలివైన నిర్ణయం.

 

  • పునః అలంకరణ, మరమ్మతు లేదా ఇంటి పునరుద్ధరణ కోసం ఉపయోగించండి

 

వివిధ ఇంటి నవీకరణ లక్ష్యాలు కోసం ఉపయోగించడానికి ఇది మీకు స్వేచ్ఛను ఇవ్వడం హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ యొక్క ఉత్తమమైన అంశాలలో ఒకటి. చాలా మంది రుణదాతలు హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ను అంతిమ వాడకం నిబంధన లేకుండా అంద చేస్తారు. మీరు నిధులను పెయింట్ చేయడానికి, ఫర్నిషింగ్ కోసం లేదా మీకు ఇష్టమైన విధంగా మీ ఇంటిని తీర్చిదిద్దడానికి ఉపయోగించవచ్చు. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ నిధుల్ని ఉపయోగించి మీ ఇంటిని నవీకరించడానికి ఉపయోగించగలిగే సరళమైన అవకాశం ఈ లోన్ ఆకర్షణీయంగా తయారు చేసింది.

 

  • శీఘ్ర లోన్ ప్రాసెసింగ్ సమయ వ్యవధిలు ఆనందించండి

 

పర్శనల్ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం దరఖాస్తు చేయడం ఎంతో సులభం మరియు వేగవంతమైనది. ఆన్‌లైన్ దరఖాస్తు లభ్యతకు ధన్యవాదాలు, మీరు మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా లోన్ ను పొందవచ్చు. మీరు కావలసిన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేసిన తరువాత మీ డిజిటల్ దరఖాస్తును దాదాపు వెంటనే ప్రాసెస్ చేయవచ్చు. ఇది మీరు మీ రుణదాతను సందర్శించవలసిన అవసరం లేకుండా లేదా ఆమోదం కోసం వేచి ఉండకుండా మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ లోన్ మార్కెట్ లో లభించే ఉత్తమమైన పర్శనల్ లోన్స్ వంటి  అనుషంగిక-రహితమైనది కాబట్టి, మీరు నిధులకు వెంటనే యాక్సెస్ పొందుతారు మరియు ఆలస్యం చేయకుండా మీ ఇంటిని నవీకరించడం ఆరంభించవచ్చు.

 

  • కనీస డాక్యుమెంటేషన్ తో ఇబ్బంది-రహితంగా దరఖాస్తు చేయండి

 

కేవలం కేవైసీ, ఫైనాన్షియల్ మరియ ఉపాధి డాక్యుమెంట్స్ తో కేవలం కొన్ని క్లిక్స్ తో మీరు మీ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ దరఖాస్తును భర్తీ చేయవచ్చు. ఇది సమయాన్ని మరియు మరింత సౌకర్యాన్ని కూడా ఆదా చేస్తుంది. కొత్త రుణగ్రహీతగా, మీరు ఈ క్రింద ఇచ్చిన కనీస పేపర్‌వర్క్‌ని కూడా సమర్పించాలి:

  • ఫోటోగ్రాఫ్స్ తో మీ గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్
  • ఇటీవల 6 నెలల మీ జీతం అకౌంట్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్
  • ఉద్యోగి ఐడీ కార్డ్

మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే, పేపర్‌వర్క్ ఇప్పటికీ సులభం. చాలా మంది రుణదాతలకు మీ సమాచారం సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు మీరు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ తో ఏవైనా డాక్యుమెంట్స్ లేకుండా కూడా లోన్ పొందగలరు.

 

  • సరళమైన అవధిలు మరియు పోటీయుతమైన ధరలతో సరసమైన ధరలకు చెల్లించండి

 

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ఎంచుకోవడానికి ఉన్న ప్రయోజనాలలో ఒకటి రుణదాతలు అతి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ అందిస్తారు. తక్కువ వడ్డీ ధరలు మీ నెలవారీ EMIలను బాగా తగ్గిస్తాయి కాబట్టి, మీరు ఒత్తిడి-రహితమైన చెల్లింపును అనుభవించవచ్చు. లోన్ ను సౌకర్యవంతంగా చెల్లించడానికి మీరు సౌకర్యవంతమైన మరియు సరళమైన చెల్లింపు అవధిని కూడా ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటి నవీకరణ కోసం భారతదేశంలో ఉత్తమమైన పర్శనల్ లోన్ గా ఈ లోన్ కి కారణమయ్యాయి.

 

  • పన్ను ప్రయోజనాలు పొందండి

 

మీరు సురక్షితమైన హోమ్ లోన్ కోసం మీరు సైన్ అప్ చేసినప్పుడు, మీరు పొందే పన్ను ప్రయోజనాలు గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, పర్సనల్ లోన్ మీకు పన్ను ఆదాలను అందిస్తుందని మీకు తెలియకపోవచ్చు. హోమ్ ఇంప్రూవ్‌మెంట్, మీ ఇంటి నిర్మాణం లేదా మరమ్మతు కోసం పర్సనల్ లోన్ నుండి మీరు నిధులు ఉపయోగించినప్పుడు, మీరు చెల్లించే వడ్డీ పై ఐటీ చట్టంలో సెక్షన్ 24 (బీ) ప్రకారం మీరు పన్ను మినహాయింపులను రూ. 30,000 వరకు పొందవచ్చు. ఇది మీ ఇంటి ఇంప్రూవ్‌మెంట్ లోన్ ఖర్చు యొక్క మొత్తం రుణం వ్యయాన్ని తగ్గిస్తుంది! పర్శనల్ లోన్ మొత్తం ఇంటి నవీకరణ కోసం ఉపయోగించబడిందని మీరు నిరూపించగలగాలని మీరు గుర్తుంచుకోవలసిన అవసరం ఉఁది.

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కోసం ఈ ప్రయోజనాలను ఉపయోగించడం ఇప్పుడు మీకు తెలుసు, సరైన రుణదాతను ఎంచుకోండి. ఉత్తమంగా పర్శనల్ లోన్స్ లభించే నుండి ఎంచుకోవడానికి వివిధ లెండర్స్ నుండి వివిధ ఆఫరింగ్స్ ను పోల్చండి. సరళమైన అర్హత నియమాలు, పోటీయుత వడ్డీ రేట్లు మరియు మంచి కస్టమర్ సర్వీస్ తో రుణదాతను ఎంచుకోండి. సరసమైన ఖర్చుతో క్రెడిట్ సదుపాయాలను అందించే ప్రముఖ రుణదాతలలో బజాజ్ ఫిన్‌సర్వ్ ఒకటి. హోమ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ పర్శనల్ లోన్ తో మీరు ఈ ప్రయోజనాలు అన్నీ మరియు ఇంకా ఎన్నో పొందగలరు.

ఈ హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ తో, అత్యధిక లోన్ విలువ మొత్తం రూ. 25 లక్షలు వరకు మీరు వేగంగా చెల్లింపును ఆనందించవచ్చు. చెల్లింపు ప్రణాళికను చేయడానికి మీరు పర్శనల్ లోన్ కాలిక్యులేటర్ ను కూడా ఉపయోగించవచ్చు మరియు అత్యంత కోరుకునే 60 నెలల అవధిని కూడా మీరు దరఖాస్తు చేయడానికి ముందు ఎంచుకోవచ్చు. ఈ రోజే మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ తనిఖీ చేయండి మరియు మీ ఇంటిని స్టైల్ గా తీర్చిదిద్దడానికి ఉత్తమమైన డీల్స్ పొందండి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget