Great Republic Day Sale: స్మార్ట్ టీవీ కావాలా? అమెజాన్‌లో 50% ఆఫ్.. త్వరపడండి!
గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో స్మార్ట్, ఎల్‌ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపుగా 50 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. మరింకేం ఏయే టీవీలపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూసేయండి.
మీ ఇంట్లో పాత టీవీ చూసి బోర్ కొడుతోందా! నాజుగ్గా ఉండే సరికొత్త టీవీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారా? హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ, 4K రెజల్యూషన్ ఉండాలా? స్మార్ట్‌గా పనిచేయాలా? అయితే ఇదే సరైన సమయం!! గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో స్మార్ట్, ఎల్‌ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపుగా 50 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. మరింకేం ఏయే టీవీలపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూసేయండి.
అమెజాన్లో ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AmazonBasics 80 cm (32 in)
అమెజాన్ బేసిక్స్ 80సీఎం (32 అంగుళాలు) టీవీపై భారీ రాయితీ అందిస్తోంది. రూ.27,000 విలువైన ఈ టీవీని ఆఫర్లో రూ.15,999కే విక్రయిస్తున్నారు. దాదాపుగా రూ.11,000 కలిసొస్తుంది. ఈఎంఐ రూ.753 నుంచి ఆరంభం అవుతోంది. నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యమూ ఉంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, అలెక్సా, అమెజాన్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్ ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. హెచ్‌డీ రెడీ రెజల్యూషన్‌తో సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు. సెట్‌టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్స్‌ను అనుసంధానం చేయడానికి 2 హెచ్‌డీఎంఐ పోర్టులు ఇచ్చారు.
AmazonBasics 127 cm (50 in)
అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఎంజాయ్ చేయాలంటే ఈ టీవీని కచ్చితంగా మీ ఇంట్లో ఉండాల్సిందే. 50 అంగుళాల ఈ టీవీ 4K , అల్ట్రాటెక్ హెచ్‌డీ స్మార్ట్‌తో పనిచేస్తుంది. రూ.56,000 విలువైన ఈ టీవీని అమెజాన్ రూ.26,301 రాయితీతో రూ.29,699కే విక్రయిస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. రూ.1398తో ఈఎంఐ ఆరంభం అవుతుంది. ఇందులో అమ్‌లాజిక్ తొమ్మిదో తరం ఇమేజింగ్ ఇంజిన్ ఉంది. అల్ట్రా బ్రైట్ స్క్రీన్, అడ్వాన్స్ పిక్చర్ ప్రాసెసింగ్, యాంటీ ఎలియాసింగ్, డైనమిక్ కాంట్రాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
AmazonBasics 139 cm (55 in)
ఇది కూడా 4K టెక్నాలజీతోనే నడుస్తుంది. అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ తెరపై అద్భుతమైన పిక్చర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. దీని అసలు ధర రూ.66,000. రిపబ్లిక్ సేల్‌లో దీనిపై రూ.28,301 రాయితీ ఇస్తున్నారు. దాంతో రూ.37,699కే మీరు దీనిని సొంతం చేసుకోవచ్చు. నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. రూ.1775తో ఈఎంఐ మొదలవుతుంది.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!