అన్వేషించండి

Boozie: మద్యం కావాలా! ఆర్డర్‌ చేయండి.. 10 నిమిషాల్లో ఇంటికే వస్తుంది!

10-minute liquor delivery: హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ వినూత్న సేవలు ఆరంభించింది. కేవలం 10 నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేయనుంది.

10-minute liquor delivery: హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కోల్‌కతాలో వినూత్న సేవలు ఆరంభించింది. కేవలం 10 నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తాం అంటోంది బూజీ (Boozie) కంపెనీ! దేశంలో పది నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేస్తున్న ఏకైక వేదిక తమదేనని చెబుతోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు మద్యాన్ని హోమ్‌ డెలివరీ చేస్తున్నా ఇంత తక్కువ టైమ్‌లో చేయడం లేదని వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతితో ఈస్ట్రన్‌ మెట్రొపొలిస్‌లో బూజీ ఈ సేవలను మొదలు పెట్టింది. 'బూజీ ఒక డెలివరీ అగ్రిగేటర్‌. దగ్గర్లోని షాప్‌ నుంచి మద్యం తీసుకొని డెలివరీ చేసే సంస్థ. సరికొత్త ఏఐ టెక్నాలజీ ద్వారా పది నిమిషాల్లోనే సరఫరా చేస్తాం. ఈ టెక్నాలజీ కస్టమర్‌ ప్రవర్తన, ఆర్డర్‌ ప్యాటెర్న్‌ను అంచనా వేస్తుంది' అని కంపెనీ తెలిపింది.

తాము రూపొందించిన బీ2బీ లాజిస్టిక్స్‌ వేదిక వల్ల డెలివరీ ఖర్చు చాలా తగ్గుతుందని వెల్లడించింది. 'మద్యం అగ్రిగేటర్లకు తలుపులు తెరవాలన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నాం. మార్కెట్లో సరఫరా, డిమాండ్‌ను ఈ చర్య తటస్థీకరిస్తుంది' అని తెలిపింది. ఆరోగ్యకరమైన మద్యం అలవాటును తాము ప్రోత్సహిస్తామంది. తక్కువ వయసున్న వారు ఆర్డర్‌ చేయకుండా చూస్తామంది. నాణ్యమైన మద్యం అందిస్తామని వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget